You Searched For "BRS"
నిధులు మళ్లించిన కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలి: బండి సంజయ్
కేసీఆర్, కేటీఆర్ గతంలో అధికారంలో ఉన్న సమయంలో సర్పంచ్‌లను అస్సలు పట్టించుకోలేదు అని బండి సంజయ్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 29 Jan 2024 1:10 PM IST
'కాంగ్రెస్‌లో చేరడం లేదు'.. క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
రాజేంద్రనగర్ నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఎమ్మెల్యే ఖండించారు.
By అంజి Published on 29 Jan 2024 7:18 AM IST
మేనేజ్మెంట్ కోటాలో రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 28 Jan 2024 5:05 PM IST
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచేది ఒకట్రెండు స్థానాలే: మంత్రి ఉత్తమ్
తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను నమ్మడం లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
By Srikanth Gundamalla Published on 26 Jan 2024 6:45 PM IST
త్వరలోనే ప్రజల్లోకి వస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.
By Srikanth Gundamalla Published on 26 Jan 2024 5:45 PM IST
రిపబ్లిక్ డే వేడుకల్లో మాజీ హోంమంత్రికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
తెలంగాణ భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 26 Jan 2024 12:23 PM IST
గవర్నర్ తమిళిసై విమర్శలకు మాజీమంత్రి హరీశ్‌రావు కౌంటర్
గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు స్పందించారు.
By Srikanth Gundamalla Published on 26 Jan 2024 11:57 AM IST
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం
తెలంగాణలో గత పదేళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారని అన్నారు గవర్నర్ తమిళిసై.
By Srikanth Gundamalla Published on 26 Jan 2024 10:18 AM IST
జనవరి 27 నుంచి అసెంబ్లీల వారీగా సమావేశాలు: కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సమాయాత్తం అవుతోంది.
By Srikanth Gundamalla Published on 25 Jan 2024 8:30 PM IST
ప్రతిపక్షాన్ని గౌరవిస్తే చేతగాని తనం అనుకోవద్దు: డిప్యూటీ సీఎం భట్టి
బీఆర్ఎస్ నేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 25 Jan 2024 6:15 PM IST
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నేతలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 23 Jan 2024 8:49 PM IST
వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ : మంత్రి కోమటిరెడ్డి
ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హమీలను నేరవేర్చుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
By Medi Samrat Published on 23 Jan 2024 3:56 PM IST