You Searched For "BRS"
నాకు బీఆర్‌ఎస్‌లో అన్యాయం జరిగింది.. అందుకే కాంగ్రెస్‌లో చేరా: శ్రీకాంతాచారి తల్లి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మే 13న లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌కు రెండ్రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
By అంజి Published on 9 May 2024 6:26 PM IST
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కాదు.. ఆరు వస్తువులు దగ్గరే ఉంచుకోండి: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కరెంటు కోతలు ఎక్కువయ్యాయని కేటీఆర్ చెప్పారు.
By Srikanth Gundamalla Published on 9 May 2024 11:49 AM IST
తమిళిసైపై ఈసీకి బీఆర్‌ఎస్ ఫిర్యాదు.. రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేశారంటూ..
సికింద్రాబాద్ ఎమ్మెల్యే కాలనీలో అయోధ్య రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేశారంటూ తమిళిసై సౌందరరాజన్‌పై బీఆర్‌ఎస్ ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసింది.
By అంజి Published on 8 May 2024 7:15 PM IST
సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు.
By Srikanth Gundamalla Published on 8 May 2024 1:20 PM IST
తెలంగాణలో రాజుకున్న రాజకీయ వేడి.. ఎన్నికల ప్రచారానికి మరో 5 రోజుల సమయం
రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొననున్న నేపథ్యంలో ప్రచారం తారాస్థాయికి చేరుకుంది.
By అంజి Published on 7 May 2024 4:09 PM IST
విద్యుత్ సరఫరాపై బీఆర్‌ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది: డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్రంలో పెరుగుతున్న వినియోగానికి సరిపడా విద్యుత్ ఉందని, ఈ పరిస్థితిపై బీఆర్‌ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని డిప్యూటీ భట్టి విక్రమార్క ...
By అంజి Published on 7 May 2024 2:35 PM IST
తెలంగాణకు వస్తోన్న ప్రధాని మోదీకి కేటీఆర్ ప్రశ్నలు
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణకు వస్తున్నారు
By Srikanth Gundamalla Published on 7 May 2024 2:33 PM IST
బీజేపీకి 200 సీట్లు దాటవు : కేసీఆర్
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు దాటవని.. ప్రాంతీయ పార్టీలే ప్రధాన పాత్ర పోషిస్తాయని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు.
By Medi Samrat Published on 7 May 2024 8:09 AM IST
ఆ పార్టీలు ముస్లిం లీగ్ అజెండాను ఫాలో అవుతున్నాయి
కాంగ్రెస్, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)లు ముస్లిం లీగ్ అజెండాను అనుసరిస్తున్నాయని బీజేపీ...
By Medi Samrat Published on 6 May 2024 6:32 PM IST
ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. బెయిల్ నిరాకరణ
ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కే.కవిత కోర్టును ఆశ్రయించగా.. ఆ రెండు పిటిషన్లు కోర్టు డిస్మిస్ చేసింది.
By అంజి Published on 6 May 2024 12:51 PM IST
ఖమ్మం సీటు కాంగ్రెస్‌దేనా?.. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆసక్తికర పోరు
తెలంగాణలోని ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది.
By అంజి Published on 5 May 2024 4:34 PM IST
కాంగ్రెస్ అంటేనే కరువు: మాజీమంత్రి హరీశ్‌రావు
హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 5 May 2024 11:44 AM IST











