You Searched For "BRS"
సీఎం రేవంత్ నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారు: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారత్ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
By Srikanth Gundamalla Published on 8 March 2024 6:00 PM IST
నేను బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు: మల్లారెడ్డి
లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 8 March 2024 4:16 PM IST
ప్రభుత్వం చెప్పినట్లుగానే తులం బంగారం ఇవ్వాలి: హరీశ్‌రావు
తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
By Srikanth Gundamalla Published on 8 March 2024 12:33 PM IST
పొన్నం ప్రభాకర్‌కు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 7 March 2024 7:00 PM IST
సీఎం రేవంత్ పరుష పదజాలంతో పాలన సాగదు: హరీశ్‌రావు
టీడీపీ, కాంగ్రెస్‌లపై బీఆర్ఎస్ మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 7 March 2024 3:25 PM IST
హామీలు అమలు చేస్తేనే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లడగాలి: హరీశ్‌రావు
తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వార్ నడుస్తోంది.
By Srikanth Gundamalla Published on 6 March 2024 5:30 PM IST
బీఆర్ఎస్కు మరో షాక్.. పార్టీకి కోనేరు కోనప్ప గుడ్‌బై!
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 6 March 2024 1:04 PM IST
మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎవరంటే.?
లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమవుతూ ఉంది. ఇప్పటికే నాలుగు ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్ధులను ప్రకటించారు.
By Medi Samrat Published on 5 March 2024 8:45 PM IST
రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళబోతున్నారు : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై జోస్యం చెప్పారు.
By Medi Samrat Published on 5 March 2024 7:22 PM IST
Telangana: లోక్‌సభ ఎన్నికల్లో BRS-BSP పొత్తు
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
By Srikanth Gundamalla Published on 5 March 2024 4:25 PM IST
సీఎం రేవంత్ రెడ్డి.. ఏక్ నాథ్ షిండేలా మారబోతున్నారా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని ‘అన్నయ్య’ అని సంబోధించారు
By Medi Samrat Published on 5 March 2024 3:30 PM IST
బీఆర్ఎస్ స్కామ్ చేసింది.. కాంగ్రెస్ కాపాడుతోంది : ప్రధాని మోదీ
తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కుంభకోణానికి పాల్పడితే..
By Medi Samrat Published on 4 March 2024 7:15 PM IST