You Searched For "BRS"
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసు పంపారు.
By Knakam Karthik Published on 12 Aug 2025 11:34 AM IST
ఆర్టీసీ ఛార్జీల పెంపును ఏడో గ్యారంటీ అని ప్రచారం చేయండి..కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఎక్స్ వేదికగా స్పందించారు
By Knakam Karthik Published on 12 Aug 2025 11:16 AM IST
పిలిచారు, వెళ్తున్నా..కానీ నమ్మకం లేదు: బండి సంజయ్
ఈ కేసులో నోటీసులు అందుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాసేపట్లో సిట్ విచారణకు హాజరుకానున్నారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 11:58 AM IST
కేసీఆర్ ఒంటెద్దు పోకడల వల్లే కాళేశ్వరానికి ఈ పరిస్థితి: టీపీసీసీ చీఫ్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 4 Aug 2025 2:31 PM IST
అప్పుడే చెప్పాం..తులం బంగారం కాదు, రోల్డ్ గోల్డ్ కూడా ఇవ్వరు: కేటీఆర్
రాష్ట్రంలో ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇవ్వడం చేతకానివాళ్ళు మహిళలను కోటీశ్వరులను ఎట్లా చేస్తారు..అని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
By Knakam Karthik Published on 3 Aug 2025 3:45 PM IST
బైపోల్స్‌కు మేం రెడీ..సుప్రీంకోర్టు తీర్పుపై కేటీఆర్ రియాక్షన్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
By Knakam Karthik Published on 31 July 2025 1:28 PM IST
Telangana: పార్టీ ఫిరాయింపుల కేసు..ఇవాళే సుప్రీంకోర్టు తుది తీర్పు
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో తుది తీర్పును నేడు సుప్రీంకోర్టు వెలువరించనుంది.
By Knakam Karthik Published on 31 July 2025 7:18 AM IST
జూబ్లీహిల్స్ బైపోల్‌పై కాంగ్రెస్ ఫోకస్, ముగ్గురు మంత్రులకు ఇన్చార్జి బాధ్యతలు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది
By Knakam Karthik Published on 30 July 2025 4:44 PM IST
మోదీ, రాహుల్ తలచుకుంటే బీసీ బిల్లు సాధ్యమే: మాజీ ఎంపీ
జీవో, ఆర్డినెన్స్‌ల ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు..అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 30 July 2025 12:19 PM IST
Telangana: గొర్రెల స్కామ్ కేసు..హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ఈడీ సోదాలు చేపట్టింది
By Knakam Karthik Published on 30 July 2025 11:04 AM IST
‘నా భార్య ఫోన్ను ట్యాప్ చేశారు’.. సీఎం రేవంత్ రెడ్డిపై MLA కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు
సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 25 July 2025 4:15 PM IST
కేసీఆర్ పెట్టిన తప్పుడు కేసుల కారణంగానే మాకు ఈ పరిస్థితి: మంత్రి సీతక్క
కేసీఆర్ పెట్టించిన తప్పుడు కేసుల కారణంగానే కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తుందని మంత్రి సీతక్క విమర్శించారు.
By Knakam Karthik Published on 24 July 2025 11:58 AM IST