You Searched For "BRS"
ఇందారం వద్ద ఎండిపోయిన గోదావరిని పరిశీలించిన కేటీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాళేశ్వరం ప్రాజెక్టులను రెండ్రోజులుగా సందర్శిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 26 July 2024 11:12 AM IST
Telangana: నేడు అసెంబ్లీకి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్!
ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
By అంజి Published on 25 July 2024 7:52 AM IST
అలా చర్చ పెట్టి తీర్మానాలు చేయడం బ్లాక్ మెయిల్ చేయడమే : కిషన్ రెడ్డి
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశ భవిష్యత్తుకు సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలను పొందుపరచడం జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు
By Medi Samrat Published on 24 July 2024 9:45 PM IST
గుండుసున్నా వచ్చినా మీ బుద్ధి మారకపోతే ఎలా.? : బీఆర్ఎస్‌పై సీఎం కామెంట్స్
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్, బీజేపీల దోస్తీపై మాట్లాడారు.
By Medi Samrat Published on 24 July 2024 3:24 PM IST
కేంద్ర బడ్జెట్‌లో.. తెలంగాణకు మరొకసారి దక్కింది గుండు సున్నానే: కేటీఆర్
కేంద్ర బడ్జెట్ పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి గుండు సున్నానే దక్కిందన్నారు.
By అంజి Published on 23 July 2024 5:15 PM IST
గోదావరిలో కాంగ్రెస్ కుట్రలు కొట్టుకుపోయాయి: కేటీఆర్
తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 20 July 2024 6:25 PM IST
ఎందుకీ సంబరాలు.. వారికి నిరాశే మిగిల్చినందుకా?: కేటీఆర్
జూన్‌లో వేయాల్సిన రైతు భరోసా.. జులై వచ్చిననా రైతుల ఖాతాలో జమ కాలేదని కేటీఆర్ అన్నారు.
By అంజి Published on 19 July 2024 2:09 PM IST
ఆ తీర్పుపై కేటీఆర్ ఫుల్ హ్యాపీ
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామా రావు మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో...
By Medi Samrat Published on 17 July 2024 9:15 PM IST
కాంగ్రెస్‌లో చేరిన మరో ఎమ్మెల్యే
బీఆర్ఎస్ నేత, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.
By Medi Samrat Published on 15 July 2024 7:00 PM IST
బస్సు చార్జీల పెంపు ఎంతో దూరంలో లేదు: కేటీఆర్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు.
By Srikanth Gundamalla Published on 15 July 2024 11:24 AM IST
కాంగ్రెస్‌లో చేరనున్న మరో ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
జూలై 24న ప్రారంభం కానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేల ఫిరాయింపులు వేగవంతం కానున్నాయి
By Medi Samrat Published on 12 July 2024 6:30 PM IST
ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయ్యింది.
By Srikanth Gundamalla Published on 11 July 2024 3:33 PM IST