You Searched For "BreakingNews"

FactCheck : సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అధికారులు కేసులు పెడతారా.?
FactCheck : సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అధికారులు కేసులు పెడతారా.?

2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 20 March 2024 8:30 PM IST

అమెరికాలో హైదరాబాదీ అబ్దుల్ మహ్మద్ ఏమైపోయాడు.. ఊహించని కాల్
అమెరికాలో హైదరాబాదీ అబ్దుల్ మహ్మద్ ఏమైపోయాడు.. ఊహించని కాల్

గత 12 రోజులుగా అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అబ్దుల్ మహ్మద్ కుటుంబానికి మంగళవారం కిడ్నాపర్ల నుండి కాల్ వచ్చింది.

By Medi Samrat  Published on 20 March 2024 8:00 PM IST

ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకిన వంగా గీత
ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకిన వంగా గీత

జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎంపీ వంగా గీత బరిలో దిగుతున్నారు.

By Medi Samrat  Published on 20 March 2024 7:30 PM IST

ఆ అన్న‌ద‌మ్ములు హెలికాఫ్టర్‌ను తయారు చేశారు.. పోలీసులు సీజ్ చేశారు
ఆ అన్న‌ద‌మ్ములు హెలికాఫ్టర్‌ను తయారు చేశారు.. పోలీసులు సీజ్ చేశారు

ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు.. పాత మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్‌ను హెలికాప్టర్‌గా మార్చారు.

By Medi Samrat  Published on 20 March 2024 7:07 PM IST

బాధపడకండి.. ఆదుకుంటాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
బాధపడకండి.. ఆదుకుంటాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

గత కొద్దిరోజులుగా తెలంగాణలో వర్షం కురుస్తూ ఉంది. చాలా ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది.

By Medi Samrat  Published on 20 March 2024 6:00 PM IST

ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో అల్లు అర్జున్
ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో అల్లు అర్జున్

సినీ నటుడు అల్లు అర్జున్‌ బుధవారం ఖైరతాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో కనిపించారు.

By Medi Samrat  Published on 20 March 2024 5:28 PM IST

రిటైర్మెంట్‌పై U-టర్న్ తీసుకున్న స్టార్ ఆల్ రౌండర్..!
రిటైర్మెంట్‌పై U-టర్న్ తీసుకున్న స్టార్ ఆల్ రౌండర్..!

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2024 ఫైనల్ హీరో ఇమాద్ వాసిమ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రానున్న‌ట్లు సంకేతాలిచ్చాడు.

By Medi Samrat  Published on 20 March 2024 4:45 PM IST

మనం వినని ఆడవాళ్ళ కథలు తప్పక చెప్పాలి : సరితా జోషి
మనం వినని ఆడవాళ్ళ కథలు తప్పక చెప్పాలి : సరితా జోషి

పరిస్థితులు ఆమెను వేదికపైకి నడిపించినప్పుడు ఆమెకు కేవలం ఏడు సంవత్సరాలు.. ఈ రోజు పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ అవార్డు

By Medi Samrat  Published on 20 March 2024 4:30 PM IST

బీజేపీలో తిరిగి చేరిన తమిళిసై
బీజేపీలో తిరిగి చేరిన తమిళిసై

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం మళ్లీ బీజేపీలో చేరారు. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు రాజీనామా చేసిన

By Medi Samrat  Published on 20 March 2024 4:16 PM IST

దావూద్ ఇబ్ర‌హీం బంధువే ఆ క్రికెటర్.. ఎంతగా పొగిడేస్తున్నాడంటే.?
దావూద్ ఇబ్ర‌హీం బంధువే ఆ క్రికెటర్.. ఎంతగా పొగిడేస్తున్నాడంటే.?

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.. ముస్లింల కోసం చాలా చేశాడని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ ప్రశంసించాడు.

By Medi Samrat  Published on 20 March 2024 3:15 PM IST

నారా లోకేష్ కాన్వాయ్‌ లో తనిఖీలు
నారా లోకేష్ కాన్వాయ్‌ లో తనిఖీలు

తెలుగుదేశం నేత నారా లోకేష్ కాన్వాయ్‌ను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో విధుల్లోకి దిగిన పోలీసులు..

By Medi Samrat  Published on 20 March 2024 2:41 PM IST

ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆ క్యారెక్టర్ ను చంపేయాలని అనుకున్నాం: రాజమౌళి
ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆ క్యారెక్టర్ ను చంపేయాలని అనుకున్నాం: రాజమౌళి

దర్శకుడు SS రాజమౌళి RRR సినిమాలో ఒక తొలగించిన ఎపిసోడ్‌ను వెల్లడించాడు. జపాన్‌లో RRR స్క్రీనింగ్ కోసం హాజరయ్యారు..

By Medi Samrat  Published on 19 March 2024 9:45 PM IST

Share it