You Searched For "BreakingNews"
బడ్జెట్‌లో రెండు రాష్ట్రాల ప్రయోజనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు : టీఎంసీ ఎంపీ
బుధవారం పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌పై చర్చ జరగడంతో తీవ్ర దుమారం రేగింది. బడ్జెట్‌ను ప్రతిపక్షాలు అసంతృప్తి తెలిపాయి
By Medi Samrat Published on 24 July 2024 8:28 PM IST
27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన
ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ దేశ అభివృద్ధికి బాటలు వేశారని.. వారి స్ఫూర్తితో ఇందిరాగాంధీ ఎన్నో సరళీకృత విధానాలను తీసుకొచ్చారని శాసనసభలో ముఖ్యమంత్రి...
By Medi Samrat Published on 24 July 2024 7:45 PM IST
Accident : రాంగ్ రూట్‌లో వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువకులు
చందానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
By Medi Samrat Published on 24 July 2024 7:15 PM IST
మొయినాబాద్‌లోకి బయటి వ్యక్తులెవరూ రావొద్దు.. పోలీసుల ఉత్తర్వులు
సోమవారం చిలుకూరు గ్రామంలో ప్రార్థనా స్థలాన్ని కూల్చివేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
By Medi Samrat Published on 24 July 2024 6:49 PM IST
ఇంద్ర రీరిలీజ్‌కు ముహూర్తం ఖరారు
మెగాస్టార్ చిరంజీవి మూవీ కెరీర్ లో ఇంద్ర సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. B. గోపాల్ దర్శకత్వం వహించిన ఇంద్ర (2002) సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్...
By Medi Samrat Published on 24 July 2024 5:54 PM IST
జగన్ బెయిల్ రద్దు చేసి జైలుకు పంపాలి : బుద్దా వెంకన్న
జగన్ కొత్త కొత్త డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు.
By Medi Samrat Published on 24 July 2024 4:59 PM IST
హైదరాబాద్ కు భారీ వర్ష సూచన.. బీ అలర్ట్
హైదరాబాద్‌లో గత కొద్దిరోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. బుధవారం కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది
By Medi Samrat Published on 24 July 2024 4:15 PM IST
అదే జిల్లా నుంచి మరో షాక్.. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రోశయ్య రాజీనామా
మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
By Medi Samrat Published on 24 July 2024 3:40 PM IST
గుండుసున్నా వచ్చినా మీ బుద్ధి మారకపోతే ఎలా.? : బీఆర్ఎస్‌పై సీఎం కామెంట్స్
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్, బీజేపీల దోస్తీపై మాట్లాడారు.
By Medi Samrat Published on 24 July 2024 3:24 PM IST
జాబ్ క్యాలెండర్‌పై చర్చ జరపండి.. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
జాబ్ క్యాలెండర్‌పై చర్చ జరగాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీలో నిరసనకు దిగారు
By Medi Samrat Published on 24 July 2024 3:00 PM IST
Gold Rate : బంగారం ధర మూడు నుంచి నాలుగు వేలు తగ్గుతుందా..?
బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు ప్రకటన తర్వాత హైదరాబాద్‌లో బంగారం ధరలు నాలుగు శాతానికి పైగా తగ్గాయి.
By Medi Samrat Published on 24 July 2024 2:57 PM IST
100 మందికి పైగా కాల్ డేటాను సేకరించిన 60 ఏళ్ల డిటెక్టివ్..!
ఢిల్లీలో దాదాపు 25 ఏళ్లుగా ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతున్న 60 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది.
By Medi Samrat Published on 23 July 2024 9:00 PM IST











