You Searched For "BreakingNews"

ఆ రెండు రోజులు హాలిడే ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
ఆ రెండు రోజులు హాలిడే ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం షియా ముస్లింలకు సంతాప దినంగా పిలిచే ముహర్రం సందర్భంగా 9, 10 తేదీలలో సెలవులు ప్రకటించింది.

By Medi Samrat  Published on 4 July 2024 7:45 PM IST

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన‌ హేమంత్‌ సోరెన్
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన‌ హేమంత్‌ సోరెన్

హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. జార్ఖండ్‌ 13వ ముఖ్యమంత్రిగా జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ను...

By Medi Samrat  Published on 4 July 2024 7:15 PM IST

ఆయన రాజీనామాను స్వాగతిస్తున్నాం: కేటీఆర్
ఆయన రాజీనామాను స్వాగతిస్తున్నాం: కేటీఆర్

న్యూఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో సీనియర్ రాజకీయ నాయకుడు కె. కేశవరావు కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా తిరిగి చేరారు.

By Medi Samrat  Published on 4 July 2024 6:47 PM IST

రైతులకు బకాయిలు చెల్లింపు కోసం రూ.1,000 కోట్లు విడుదల
రైతులకు బకాయిలు చెల్లింపు కోసం రూ.1,000 కోట్లు విడుదల

దేశంలో ఎక్కడా జరగని విధంగా గత ప్రభుత్వ హయాంలో బియ్యం అక్రమ రవాణా జరిగిందని, కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకొని మాజీఎమ్మెల్యే కుటుంబం భారీ అవినీతికి...

By Medi Samrat  Published on 4 July 2024 6:15 PM IST

ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధి కోసం పని చేస్తాం : సీఎం రేవంత్
ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధి కోసం పని చేస్తాం : సీఎం రేవంత్

ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఆ తర్వాత పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం పని చేస్తామ‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు

By Medi Samrat  Published on 4 July 2024 5:26 PM IST

ఆ కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్న వారిలో అత్యధికం మైనర్లే ఉండటం బాధాకరం
ఆ కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్న వారిలో అత్యధికం మైనర్లే ఉండటం బాధాకరం

రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్ర్రణకు ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ తొలి సమావేశం గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది.

By Medi Samrat  Published on 4 July 2024 4:54 PM IST

కాసేప‌ట్లో సీఎంగా ప్ర‌మాణం చేయ‌నున్న హేమంత్ సోరెన్
కాసేప‌ట్లో సీఎంగా ప్ర‌మాణం చేయ‌నున్న హేమంత్ సోరెన్

జార్ఖండ్‌లో మరోసారి ముఖ్యమంత్రి సీటు మార్పు కానుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు

By Medi Samrat  Published on 4 July 2024 4:44 PM IST

రేపు ప్రధానితో చంద్రబాబు భేటీ
రేపు ప్రధానితో చంద్రబాబు భేటీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బ‌య‌ల్దేరారు. జులై 4న ఉ.10.15 గంటలకు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.

By Medi Samrat  Published on 3 July 2024 8:00 PM IST

రుణమాఫీపై ప్రకటన అతి త్వరలోనే..!
రుణమాఫీపై ప్రకటన అతి త్వరలోనే..!

రైతు భరోసాపై విధి విధానాలు రూపొందిస్తున్నామని.. అందరి అభిప్రాయాలు తీసుకుంటామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

By Medi Samrat  Published on 3 July 2024 7:49 PM IST

ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా
ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసింది

By Medi Samrat  Published on 3 July 2024 6:15 PM IST

నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే మాత్రం ఉపేక్షించేది లేదు
నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే మాత్రం ఉపేక్షించేది లేదు

రాష్ట్రంలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయని.. 5 ఏళ్ల విధ్వంసానికి ప్రజలు బలవుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

By Medi Samrat  Published on 3 July 2024 2:21 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్ర‌జ‌ల హ‌క్కు కోసం పోరాటం చేస్తున్నామంటున్న‌ వైసీపీ .. నెర‌వేరుతుందా..?
ఆంధ్రప్రదేశ్ ప్ర‌జ‌ల హ‌క్కు కోసం పోరాటం చేస్తున్నామంటున్న‌ వైసీపీ .. నెర‌వేరుతుందా..?

ఇటీవల పార్లమెంట్ లో చోటు చేసుకున్న సీన్స్ మనం గమనిస్తే బలమైన ప్రతి పక్షం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది.

By Medi Samrat  Published on 2 July 2024 9:45 PM IST

Share it