You Searched For "BreakingNews"
మరిన్ని చిక్కుల్లో ఓలా
ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఇబ్బందుల్లో పడింది.
By Medi Samrat Published on 8 Oct 2024 9:52 PM IST
ఈవీఎంలతో ఏదో మాయ చేశారు: కాంగ్రెస్ పార్టీ
హర్యానా అసెంబ్లీ ఎన్నికల తీర్పును కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది.
By Kalasani Durgapraveen Published on 8 Oct 2024 9:33 PM IST
చీటింగ్, డిజిటల్ మోసాల ద్వారా 10.61 కోట్లు సంపాదించారు.. చివరికి!!
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రత్యేక బృందం చీటింగ్, డిజిటల్ మోసాల ద్వారా 10. 61 కోట్ల రూపాయలను కూడబెట్టిన బెంగళూరుకు చెందిన ఇద్దరు...
By Kalasani Durgapraveen Published on 8 Oct 2024 8:01 PM IST
జమ్మూకశ్మీర్‌లో భోణి కొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ..!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
By Medi Samrat Published on 8 Oct 2024 6:48 PM IST
మహిళలకు అన్యాయం జరిగితే నేను ఉరుకోను.. వచ్చే ఏడాది అక్కడే బతుకమ్మ ఆడాలి : వీహెచ్
ఇందిరా గాంధీ ఇచ్చిన భూములు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక దొరల చేతులకు పోయిందని.. చెరువులు కూడా కబ్జాకు గురైనవని మాజీ ఎంపీ వీ హనుమంత రావు ఆరోపించారు
By Medi Samrat Published on 8 Oct 2024 5:39 PM IST
ఫ్యాటీ లివర్ తో ప్రాణాలకు ప్రమాదం
ఫ్యాటీ లివర్ డిసీజ్ గా పేరొందిన నాన్ ఆల్కహాలిక్ హెపాటిక్ స్టెటోసిస్ ప్రస్తుతం పలు దేశాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న వ్యాధి.
By Kalasani Durgapraveen Published on 8 Oct 2024 5:10 PM IST
హర్యానాలో కేజ్రీవాల్ 'ఆప్'కు ఘోర పరాభవం
హర్యానాలో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది
By Medi Samrat Published on 8 Oct 2024 3:37 PM IST
పిఠాపురం అత్యాచార ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పిఠాపురంలో ఓ బాలికను కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్ ఆపై అత్యాచారానికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి వెలుగుచూసింది.
By Medi Samrat Published on 8 Oct 2024 2:59 PM IST
T20 World Cup : ఆస్ట్రేలియాపై ఆ జట్టు గెలవాలని కోరుకుంటున్న టీమిండియా..!
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరుకోవడం భారత మహిళా క్రికెట్ జట్టుకు చాలా కష్టంగా మారింది
By Medi Samrat Published on 8 Oct 2024 2:45 PM IST
కొడుకుతో సహా హోటల్ రూమ్‌లో తల్లిదండ్రుల ఆత్మహత్యాయత్నం
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకుంది
By Medi Samrat Published on 8 Oct 2024 2:14 PM IST
ఎన్నికల పోరులో గెలిచిన రెజ్లర్.. మెజారిటీ ఎంతంటే..?
హర్యానా ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇక్కడి జులనా స్థానంపై అందరి దృష్టి ఉంది.
By Medi Samrat Published on 8 Oct 2024 1:56 PM IST
ఓటమిని అంగీకరించిన మాజీ ముఖ్యమంత్రి కూతురు
ఏడు రౌండ్ల కౌంటింగ్ తర్వాత 3,800 ఓట్లకు పైగా వెనుకబడిన పీడీపీ నాయకురాలు ఇల్తిజా ముఫ్తీ మంగళవారం పార్టీ కార్యకర్తలకు "కృతజ్ఞతలు" తెలియజేసారు.
By Kalasani Durgapraveen Published on 8 Oct 2024 12:44 PM IST











