You Searched For "BreakingNews"
కోళ్ల మరణాలపై అప్రమత్తమైన తెలంగాణ పౌల్ట్రీ యజమానులు
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోని ఒక పౌల్ట్రీ ఫాంలో 4,200 కోడిపిల్లలు మరణించిన నేపథ్యంలో తెలంగాణ పశుసంవర్ధక శాఖ, పౌల్ట్రీ ఫారాలు రాష్ట్రవ్యాప్తంగా...
By Medi Samrat Published on 23 Jan 2025 3:30 PM IST
రాష్ట్రానికి రూ. 1.32 లక్షల కోట్ల పెట్టుబడులు.. కొత్త ఒప్పందాలతో 46 వేల మందికి ఉద్యోగాలు
దావోస్లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
By Medi Samrat Published on 23 Jan 2025 2:53 PM IST
రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. ఏడేళ్ల నాటి కేసులో మూడు నెలల జైలు శిక్ష..!
ఏడేళ్ల నాటి కేసుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పాటు 3 నెలల జైలు శిక్ష విధించింది.
By Medi Samrat Published on 23 Jan 2025 10:18 AM IST
22 ఏళ్ల షమీ బౌలింగ్ చేస్తున్నట్లు ఉంది : అర్ష్దీప్
భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావడానికి మరికొంతకాలం వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
By Medi Samrat Published on 23 Jan 2025 10:03 AM IST
ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు
ఏటా జనవరి 23ను జాతీయ బాదం దినోత్సవంగా జరుపుకుంటారు. మన దైనందిన జీవితంలో బాదంను చేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఇది వెల్లడిస్తుంది.
By Medi Samrat Published on 23 Jan 2025 6:45 AM IST
హన్మకొండలో దారుణం.. నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ హత్య
హన్మకొండ నగరం నడిబొడ్డున పట్టపగలే ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
By Medi Samrat Published on 22 Jan 2025 9:25 PM IST
Telangana : భార్యను హత్య చేసి కుక్కర్లో ఉడక పెట్టిన కసాయి భర్త
భార్యను అతికిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు.
By Medi Samrat Published on 22 Jan 2025 9:07 PM IST
430 రోజుల తర్వాత కూడా ఫలించని 'షమీ' నిరీక్షణ..!
అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
By Medi Samrat Published on 22 Jan 2025 7:46 PM IST
పుష్పక్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులను ఢీకొట్టిన మరో రైలు.. ఎనిమిది మంది ప్రయాణికులు దుర్మరణం
మహారాష్ట్రలోని జల్గావ్లో బుధవారం సాయంత్రం పెను ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 22 Jan 2025 7:12 PM IST
దుబాయ్లో ఔట్ డోర్ సాహసాలు
దుబాయ్ ఆకర్షణ నగర గోడలకు మించి విస్తరించి ఉంది, పర్వతాలు, మడ అడవులు, ఎడారి, స్థానిక వన్యప్రాణులు మరియు తీరప్రాంతం అతి సమీపంలో ఇక్కడ ఉంటాయి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Jan 2025 7:00 PM IST
చివరికి ట్రూకాలర్ iఫోన్ పై పనిచేస్తుంది
ప్రముఖ ప్రపంచవ్యాప్త కమ్యూనికేషన్స్ ప్లాట్ఫార్మ్, ట్రూకాలర్, ఇప్పుడు iఫోన్ కొరకు అతిపెద్ద అప్డేట్ ను అందించింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Jan 2025 5:30 PM IST
మైనారిటీ రాయితీ రుణాలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. రూ.326 కోట్లతో 49, 218 మందికి లబ్ధి
రాష్ట్రంలోని మైనార్టీ వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, మైనార్టీల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టినట్లు...
By Medi Samrat Published on 22 Jan 2025 5:22 PM IST