You Searched For "BreakingNews"
రెండో రోజు హరిహర వీరమల్లు కలెక్షన్స్ పరిస్థితి ఇది
పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరి హర వీర మల్లు సినిమా రెండో రోజు కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి
By Medi Samrat Published on 26 July 2025 8:45 PM IST
కోబ్రాను కొరికి చంపిన పసిబాలుడు
బీహార్‌లోని బెట్టియాలో ఒక పసివాడు ఆడుకుంటూ నాగుపామును నోటితో కరిచేశాడు.
By Medi Samrat Published on 26 July 2025 8:15 PM IST
బుమ్రా ఏడేళ్ల కెరీర్లో మరక ఈ చెత్త 'రికార్డ్'
జస్ప్రీత్ బుమ్రా టెస్టు క్రికెట్ రిటైర్మెంట్పై చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో బుమ్రా పేరిట ఒక ఇబ్బందికరమైన...
By Medi Samrat Published on 26 July 2025 7:45 PM IST
వీర్యం నిల్వ చేశాడు.. అరెస్ట్ అయ్యాడు
వీర్యం నిల్వ చేసినందుకు ఓ డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. సికింద్రాబాద్‌లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై పోలీసుల నిర్వహించిన తనిఖీల్లో సంచలన విషయాలు బయటకు...
By Medi Samrat Published on 26 July 2025 7:37 PM IST
ఐదు రోజుల పర్యటన.. 29 కార్యక్రమాలు.. సింగపూర్‌లో సీఎం బిజీబిజీ
రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్ లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో...
By Medi Samrat Published on 26 July 2025 7:00 PM IST
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా భారతీయ స్నాప్చాటర్లకు ప్రత్యేకమైన స్ట్రీక్ రిస్టోర్‌ను బహుమతిగా ఇచ్చిన రష్మిక మందన్న, స్నాప్‌చాట్
ప్రపంచవ్యాప్తంగా తొలిసారిగా, స్నేహ దినోత్సవాన్ని వేడుక చేసుకోవడానికి, స్నాప్‌చాట్ భారతదేశ అగ్రశ్రేణి సినీ నటి రష్మిక మందన్నతో భాగస్వామ్యం కుదుర్చుకుని...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 July 2025 4:30 PM IST
నాలుగు నెలల క్రితం నా ఇంటికి వచ్చి ఏం మాట్లాడావో గుర్తుందా..? : కేటీఆర్‌పై సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్పందించారు.
By Medi Samrat Published on 26 July 2025 3:26 PM IST
రాత్రికి సింగపూర్ బయలుదేరనున్న సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు శనివారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 26 July 2025 2:59 PM IST
Bengaluru Stampede : చిన్నస్వామి స్టేడియం పెద్ద పెద్ద ఈవెంట్లకు సురక్షితం కాదు
కర్నాటక ప్రభుత్వం నియమించిన జస్టిస్ జాన్ మైఖేల్ డి'కున్హా కమిషన్ చిన్నస్వామి స్టేడియం బహిరంగ సభకు 'అనవసరం మరియు సురక్షితం' అని ప్రకటించింది.
By Medi Samrat Published on 26 July 2025 8:21 AM IST
అది 12వ అంతస్తు.. పాపను షూ ర్యాక్ మీద కూర్చోబెట్టిన తల్లి .. ఊహించని విషాదం
ముంబైలో 12వ అంతస్తులోని ఇంటి కిటికీలోంచి ప్రమాదవశాత్తూ పడి నాలుగేళ్ల బాలిక మరణించింది.
By Medi Samrat Published on 25 July 2025 9:15 PM IST
బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టే యత్నం
ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలో 15 ఏళ్ల బాలికపై ఇద్దరు సోదరులు సామూహిక అత్యాచారం చేసి, ఆమె ఐదు నెలల గర్భవతిగా ఉందని తెలిసి ఆమెను సజీవంగా...
By Medi Samrat Published on 25 July 2025 8:40 PM IST
మంచి స్టూడెంట్.. డాక్టర్ అవ్వాలనుకున్నాడు.. కలలో అమ్మ తన దగ్గరకు రమ్మని పిలిచిదంటూ..
మహారాష్ట్రలోని సోలాపూర్‌లో తన తల్లి ఇటీవల మరణించడంతో మనస్తాపం చెందిన 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
By Medi Samrat Published on 25 July 2025 8:28 PM IST