You Searched For "BreakingNews"
నా కొడుకు అమాయకుడు.. పోలికలు ఉన్నాయన్న అనుమానంతోనే అరెస్ట్ చేశారు
సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేసిన షరీఫుల్ ఇస్లాం సజ్జాద్ ప్రస్తుతం ముంబై పోలీసుల అదుపులో ఉన్నాడు.
By Medi Samrat Published on 24 Jan 2025 2:35 PM IST
ఏడు రకాల బంతులేసే 'మిస్టరీ స్పిన్నర్'తో ఇంగ్లాండ్‌కు ఇంకెన్ని కష్టాలో..
భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ-20 ఇంటర్నేషనల్‌లో బ్యాట్స్మెన్లకు అంతుచిక్కని 'మిస్టరీ'గా మారాడు.
By Medi Samrat Published on 24 Jan 2025 10:10 AM IST
ఉత్తరకాశీలో 3.5 తీవ్రతతో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 24 Jan 2025 9:46 AM IST
భార్య ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న భర్త
కర్ణాటకలోని బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 24 Jan 2025 9:31 AM IST
భర్తతో సెక్స్ చేయడానికి నిరాకరించిన "స్త్రీ"ని దోషిగా పరిగణించకూడదు
శృంగారం చేయనన్న భార్యతో విడాకులు తీసుకున్నాడు ఓ భర్త.
By Medi Samrat Published on 23 Jan 2025 9:17 PM IST
లోకేశ్ పుట్టినరోజు.. రూ.100 కోట్ల పెనాల్టీలు మాఫీ
కేబుల్ ఆపరేటర్లపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.100 కోట్ల పెనాల్టీలు వేశారని.. వాటిని నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా మాఫీ చేస్తున్నామని ఏపీ ఫైబర్...
By Medi Samrat Published on 23 Jan 2025 8:55 PM IST
అపస్మారక స్థితిలో పోలీసులకు కనిపించిన మహిళ.. ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో సర్జికల్ బ్లేడ్
20 సంవత్సరాల వయస్సు ఉన్న అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
By Medi Samrat Published on 23 Jan 2025 8:52 PM IST
సీఎం రేవంత్ రెడ్డి దావోస్ ట్రిప్ భారీ సక్సెస్ అయినట్లేనా.?
తెలంగాణ సీఎం దావోస్ పర్యటన సక్సెస్ అయిందని ప్రభుత్వం చెబుతోంది.
By Medi Samrat Published on 23 Jan 2025 8:24 PM IST
ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
దావోస్ పర్యటన ముగించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకోనున్నారు.
By Medi Samrat Published on 23 Jan 2025 7:50 PM IST
బాబు గారి మాటలు ఈ దశాబ్ధపు అతి పెద్ద జోక్ : షర్మిల
APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై సెటైర్లు సంధించారు.
By Medi Samrat Published on 23 Jan 2025 6:45 PM IST
Video : క్లాస్ జరుగుతుండగా సడన్‌గా మూడవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థి
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో గురువారం ఓ విద్యార్థి జూనియర్ కళాశాల భవనంలోని మూడవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
By Medi Samrat Published on 23 Jan 2025 5:44 PM IST
దమ్ముంటే ఓల్డ్ సిటీలో కూల్చివేతలు చేపట్టండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే సవాల్
అక్రమ నిర్మాణాల కూల్చివేతలు హైదరాబాద్ లోని పాతబస్తీ నుంచే ప్రారంభించాలని కాంగ్రెస్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 23 Jan 2025 5:00 PM IST