You Searched For "BreakingNews"
ఒకరోజు ముందుగానే విచారణకు వస్తా : విజయ సాయి రెడ్డి
వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
By Medi Samrat Published on 16 April 2025 8:14 PM IST
తెలుగు వాళ్లను పెద్ద ఎత్తున తీసేసిన అమెరికా దిగ్గజ సంస్థ
అమెరికన్ తనఖా దిగ్గజ సంస్థ 'ఫ్యానీ మే' నైతికవిలువల ప్రాతిపదికన కింద దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.
By Medi Samrat Published on 16 April 2025 7:31 PM IST
ఒక్కరోజులోనే రూ. 1,650 పెరిగిన పసిడి ధర.. ప్రస్తుతం ఎంతంటే..?
బంగారం ధరలు రూ.1,650 పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.98,100కి చేరాయి.
By Medi Samrat Published on 16 April 2025 6:50 PM IST
Video : గంటకు 156.7 కిలోమీటర్ల వేగం.. లక్నో జట్టులోకి వచ్చేసిన స్పీడ్ గన్..!
లక్నో సూపర్ జెయింట్స్కి ఓ శుభవార్త అందింది. స్టార్ పేసర్ మయాంక్ యాదవ్ గాయం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు.
By Medi Samrat Published on 16 April 2025 5:18 PM IST
షూటింగ్ ప్రపంచ కప్లో భారత్ శుభారంభం.. తొలిరోజు మూడు పతకాలు
లిమాలో జరుగుతున్న ISSF ప్రపంచకప్లో భారత్ బలమైన శుభారంభం చేసి తొలిరోజు మూడు పతకాలు సాధించింది.
By Medi Samrat Published on 16 April 2025 3:29 PM IST
తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సంజీవ్ ఖన్నా తన వారసుడిగా జస్టిస్ BR గవాయ్ను అధికారికంగా సిఫార్సు చేశారు.
By Medi Samrat Published on 16 April 2025 3:08 PM IST
అమరావతిపై ఎలాంటి అనుమానాలు వద్దు.. రైతులకు మంత్రి మరోసారి క్లారిటీ
రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు.
By Medi Samrat Published on 16 April 2025 2:40 PM IST
ఐక్యరాజ్యసమితికి చేరిన ఔరంగజేబు సమాధి వ్యవహారం
ఔరంగజేబు సమాధి వ్యవహారం ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి చేరింది.
By Medi Samrat Published on 16 April 2025 2:16 PM IST
తండ్రైన మాజీ స్టార్ క్రికెటర్
భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఇంట్లో నవ్వులు విరిశాయి. ఆయన భార్య సాగరిక ఘట్గే ఖాన్కు మగబిడ్డ జన్మించాడు.
By Medi Samrat Published on 16 April 2025 1:56 PM IST
అక్కడి నుంచే జట్టు పరిస్థితి మరింత దిగజారింది.. ఓటమికి నాదే బాధ్యత : రహానే
మంగళవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమికి కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే బాధ్యత వహించాడు.
By Medi Samrat Published on 16 April 2025 9:58 AM IST
బంగ్లాదేశ్లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్ విడుదల
ఆగస్టు 2025లో ఆరు మ్యాచ్ల వైట్-బాల్ సిరీస్ కోసం భారత జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ధృవీకరించింది.
By Medi Samrat Published on 15 April 2025 9:30 PM IST
త్వరలోనే ఆ వీడియో విడుదల చేస్తా : నందిగం సురేష్
టీడీపీ కార్యకర్తలు తమ కుటుంబంపై దాడి చేశారని, తన భార్యను కాలితో తన్నారని వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఆరోపించారు.
By Medi Samrat Published on 15 April 2025 9:00 PM IST