You Searched For "BreakingNews"
ముద్దు వివాదంపై స్పందించిన 69 సంవత్సరాల సింగర్
ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్లో తన అభిమానిని ముద్దుపెట్టుకున్న వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది.
By Medi Samrat Published on 1 Feb 2025 5:13 PM IST
ఏపీకి కేటాయింపులపై.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే.!
కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26 ప్రజలకు ఉపయోగకరమైన, ప్రగతిశీల బడ్జెట్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
By Medi Samrat Published on 1 Feb 2025 4:27 PM IST
బీహార్‌కు లక్కీ ఛాన్స్.. కేంద్ర బడ్జెట్లో పెద్ద పీట.!
ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్నందున బీహార్‌కు కేంద్ర బడ్జెట్ 2025లో పెద్ద పీట లభించింది.
By Medi Samrat Published on 1 Feb 2025 4:22 PM IST
మళ్లీ బ్యాట్ పట్టనున్న యువరాజ్.. మ్యాచ్‌లు ఎప్పటినుంచి స్టార్ట్ అవుతాయంటే..?
భారత జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి క్రికెట్ మైదానంలోకి రాబోతున్నాడు
By Medi Samrat Published on 1 Feb 2025 2:49 PM IST
తెలుగు కోడలు అయి ఉండి కూడా తెలంగాణపై ప్రేమ చూపలేదు : టీపీసీసీ చీఫ్
బడ్జెట్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.
By Medi Samrat Published on 1 Feb 2025 2:30 PM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారికి సంతాన, వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి
శ్రమతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.
By జ్యోత్స్న Published on 1 Feb 2025 6:15 AM IST
కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నాం : మంత్రి పొంగులేటి
కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నామన్నారు.
By Medi Samrat Published on 31 Jan 2025 9:15 PM IST
మహేష్ బాబు డైలాగ్‌లా.. ఆయన మైండ్ బ్లాక్ అయింది : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కేసీఆర్ ఇన్ని రోజులు కుంభకర్ణునిలాగ ఫాంహౌస్‌లో పడుకున్నారని.. పంచాయితీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఫాంహౌస్ నుండి బయటకు వస్తా అంటున్నారని ప్రభుత్వ...
By Medi Samrat Published on 31 Jan 2025 7:28 PM IST
పోలింగ్‌కు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ ఇచ్చిన ఏడుగురు ఎమ్మెల్యేలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఈ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు.
By Medi Samrat Published on 31 Jan 2025 6:29 PM IST
కేసీఆర్ ఫాం హౌస్ కలలు మానుకోవాలి : టీపీసీసీ చీఫ్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాం హౌస్‌లో కూర్చొని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.
By Medi Samrat Published on 31 Jan 2025 5:17 PM IST
చరిత్ర సృష్టించేందుకు ఒక్క మ్యాచ్ దూరం.. ICC అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన భారత జట్టు
ICC అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 సెమీ-ఫైనల్లో భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ మహిళల జట్టును ఓడించింది.
By Medi Samrat Published on 31 Jan 2025 4:54 PM IST
ఆయన శిక్షణ పొందిన గాయకుడు కాదు.. కానీ గొప్ప సంగీత దర్శకుడు
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
By Medi Samrat Published on 31 Jan 2025 3:09 PM IST