You Searched For "BreakingNews"
నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా.. ఎందుకంటే..
కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
By Medi Samrat Published on 2 Feb 2025 8:12 AM IST
గేమ్ ఛేంజర్ 186 కోట్ల పోస్టర్‌పై స్పందించిన దిల్ రాజు
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలను తెచ్చింది.
By Medi Samrat Published on 2 Feb 2025 7:58 AM IST
పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఊహించని ప్రమాదం.. ఆరుగురు మృతి
హర్యానాలోని ఫతేహాబాద్లో 14 మందితో వెళ్తున్న వాహనం కాలువలోకి పడిపోయిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు.
By Medi Samrat Published on 2 Feb 2025 7:30 AM IST
వార ఫలాలు : ఈ రాశి వారికి నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి
మేష రాశి :ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చేపట్టిన పనులుసకాలంలో పూర్తిచేస్తారు. గృహంలో శుభకార్య చర్చలు జరుగుతాయి. బంధు మిత్రులతో కొన్ని విషయాలలో...
By జ్యోత్స్న Published on 2 Feb 2025 7:15 AM IST
నేడు ఆ ప్రాంతాలకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ప్రచారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆదివారం దేశ రాజధానికి బయలుదేరి...
By Medi Samrat Published on 2 Feb 2025 6:45 AM IST
ఆ దర్శనాల్లో మార్పు చేశాం: టీటీడీ
తిరుమల, తిరుపతి స్థానిక కోటా దర్శనాల్లో మార్పు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
By Medi Samrat Published on 2 Feb 2025 6:15 AM IST
Viral Video : అక్తర్‌కు తన టీ రుచి చూపించిన డాలీ చాయ్‌వాలా..!
పాకిస్థాన్ గ్రేట్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు.
By Medi Samrat Published on 1 Feb 2025 9:15 PM IST
ఢిల్లీ ఎన్నికలు.. బీజేపీ తరపున ప్రచారం చేయనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తరుపున ప్రచారం...
By Medi Samrat Published on 1 Feb 2025 8:30 PM IST
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి పెద్ద పీట : మంత్రి సత్య కుమార్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆరోగ్య రంగానికి గతేడాది కంటే 12.9 శాతం అధికంగా నిధుల్ని...
By Medi Samrat Published on 1 Feb 2025 7:59 PM IST
కోహ్లీని చుట్టుముట్టేశారు.. కొంచెంలో తప్పిన ప్రమాదం
రైల్వేస్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో విఫలమయ్యాడు.
By Medi Samrat Published on 1 Feb 2025 6:36 PM IST
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్.. 8 మంది మావోయిస్టులు హతం
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది నక్సలైట్లు మరణించారని పోలీసులు తెలిపారు.
By Medi Samrat Published on 1 Feb 2025 5:50 PM IST
ముద్దు వివాదంపై స్పందించిన 69 సంవత్సరాల సింగర్
ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్లో తన అభిమానిని ముద్దుపెట్టుకున్న వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది.
By Medi Samrat Published on 1 Feb 2025 5:13 PM IST