You Searched For "BreakingNews"
దక్షిణ భారతదేశంలో ఊపందుకున్న అల్యూమినియం వెలికితీత పరిశ్రమ
అల్యూమినియం వెలికితీత పరిశ్రమ వృద్ధి పరంగా దక్షిణ భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 10 Aug 2025 4:00 PM IST
15000 రాఖీలు కట్టించుకున్న ఖాన్ సార్
ఆగస్టు 9, శనివారం రక్షాబంధన్ సందర్భంగా తన విద్యార్థినుల నుండి 15,000 రాఖీలను అందుకున్నారు ప్రముఖ విద్యావేత్త ఫైజల్ ఖాన్.
By Medi Samrat Published on 10 Aug 2025 4:00 PM IST
భారీ వర్షం.. హైదరాబాద్కు అలర్ట్
ఆగస్టు 10వ తేదీ మధ్యాహ్న సమయానికి హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం మొదలైంది.
By Medi Samrat Published on 10 Aug 2025 3:15 PM IST
జనసేన పార్టీ కార్యాలయం హెలిప్యాడ్ లో దిగిన తెలంగాణ మంత్రులు
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రత్యేక హెలికాప్టర్లో మంగళగిరికి వచ్చారు.
By Medi Samrat Published on 10 Aug 2025 2:30 PM IST
Video : కారులో సీట్లు ఉండగా.. పైన కూర్చుని ఏంటీ పిచ్చి పనులు..?
గురుగ్రామ్లో కదులుతున్న థార్ కారు పైకప్పు మీద కూర్చున్న ఒక మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
By Medi Samrat Published on 8 Aug 2025 8:55 PM IST
గంట గంటకూ మారుతున్న వాతావరణం.. ఏపీకి భారీ వర్ష సూచన
ఆగస్టు 8 నుండి 14 వరకు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ఆగస్టు 12 వరకు గంటకు 50 కి.మీ వేగంతో బలమైన...
By Medi Samrat Published on 8 Aug 2025 8:13 PM IST
ట్రైనింగ్ మొదలు పెట్టిన విరాట్ కోహ్లీ..!
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి అడుగుపెడుతూ ఉండడంతో ప్రాక్టీస్ ప్రారంభించాడు.
By Medi Samrat Published on 8 Aug 2025 7:22 PM IST
మరోసారి హైదరాబాద్కు హై అలర్ట్..!
హైదరాబాద్ నగరంపై వరుణుడు కనికరం చూపించడం లేదు. మరోసారి భారీ వర్షం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక జారీ అయింది.
By Medi Samrat Published on 8 Aug 2025 6:05 PM IST
అన్ని సినిమా షూటింగ్లు తక్షణమే ఆపేయండి : TFCC
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి.
By Medi Samrat Published on 8 Aug 2025 5:58 PM IST
ప్రధాని మోదీకి చైనా ఆహ్వానం
2020లో గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా చైనాలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 8 Aug 2025 5:38 PM IST
ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును వెనక్కితీసుకున్న కేంద్రం.. కొత్త వెర్షన్ ఎప్పుడంటే.?
ఆదాయపు పన్ను బిల్లు 2025ని కేంద్ర ప్రభుత్వం లోక్సభ నుంచి ఉపసంహరించుకుంది.
By Medi Samrat Published on 8 Aug 2025 5:33 PM IST
రక్షాబంధన్కు ముందు మహిళలకు కేంద్రం గుడ్న్యూస్
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద 2025-26 సంవత్సరానికి రూ. 12,000 కోట్ల సబ్సిడీని కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదించింది. దీనివల్ల 10.33 కోట్ల...
By Medi Samrat Published on 8 Aug 2025 4:46 PM IST