You Searched For "BreakingNews"
కేసీఆర్ ఫాం హౌస్ కలలు మానుకోవాలి : టీపీసీసీ చీఫ్
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫాం హౌస్‌లో కూర్చొని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.
By Medi Samrat Published on 31 Jan 2025 5:17 PM IST
చరిత్ర సృష్టించేందుకు ఒక్క మ్యాచ్ దూరం.. ICC అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన భారత జట్టు
ICC అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 సెమీ-ఫైనల్‌లో భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ మహిళల జట్టును ఓడించింది.
By Medi Samrat Published on 31 Jan 2025 4:54 PM IST
ఆయన శిక్షణ పొందిన గాయకుడు కాదు.. కానీ గొప్ప సంగీత దర్శకుడు
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
By Medi Samrat Published on 31 Jan 2025 3:09 PM IST
సైఫ్‌పై దాడికి పాల్పడింది అతడే.. ధృవీకరించిన పోలీసులు
సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కొత్త అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 31 Jan 2025 2:44 PM IST
"అప్పుడు 100 శాతం సుంకం విధిస్తాను".. భారత్, చైనాలకు ట్రంప్ బెదిరింపు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలకు బలమైన హెచ్చరిక జారీ చేశారు.
By Medi Samrat Published on 31 Jan 2025 9:29 AM IST
అలర్ట్.. ఇలా చేయకపోతే మీ UPI చెల్లింపులు అన్నీ ఫెయిల్ అవుతాయి.. రేపటి నుంచే కొత్త నిబంధన..
కొన్ని సంవత్సరాలుగా UPI భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ చెల్లింపు పద్ధతిగా మారింది.
By Medi Samrat Published on 31 Jan 2025 8:59 AM IST
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్రం ఇచ్చే నిధుల అసమానతలను పరిష్కరించడానికి కొన్ని దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదలకు పిలుపునిచ్చాయి.. దీనికి జనాభా పెరుగుదల పరిష్కారం కాదని...
By Medi Samrat Published on 31 Jan 2025 8:31 AM IST
కుంభమేళాకు వెళ్లడం ఇక సులభం.. ఫ్లైట్‌లు పెంచి ఛార్జీలు తగ్గించిన సంస్థలు
ప్రయాగ్‌రాజ్‌కి విమాన ఛార్జీలు స్థిరంగా ఉన్నాయని, మహాకుంభం కోసం ఈ మార్గంలో విమానాల సంఖ్యను 900కు పెంచామని ఇండిగో ఎయిర్‌లైన్స్ గురువారం తెలిపింది.
By Medi Samrat Published on 31 Jan 2025 7:33 AM IST
2024లో 18 సినిమాలు మాత్రమే హిట్లు.. 223 చిత్రాలు ప్లాప్స్.. చిత్ర పరిశ్రమకు ఎన్ని వందల కోట్లు లాస్ వచ్చిందో తెలుసా.?
2024లో అమరన్, మహారాజా, గరుడన్ వంటి అనేక తమిళ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, తమిళ చిత్ర పరిశ్రమకు మాత్రం ఈ ఏడాది అసలు కలిసిరాలేదు.
By Medi Samrat Published on 29 Jan 2025 9:15 PM IST
ప్రజల ముందు మీరు ఆ నీటిని తాగండి.. కేజ్రీవాల్ సవాల్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు దమ్ముంటే యమునా నీటిని తాగాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
By Medi Samrat Published on 29 Jan 2025 7:31 PM IST
తల్లితో రిలేషన్‌లో ఉన్న వ్యక్తి.. దూరంగా ఉండమని హెచ్చరించిన కొడుకులు.. అయినా వినకపోవడంతో..
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఓ వ్యక్తిని హతమార్చారు.
By Medi Samrat Published on 29 Jan 2025 5:36 PM IST
సూర్యాపేట హత్య.. ఆమెకు చూపించిన తర్వాతే మృతదేహాన్ని పడేశారు
అనుమానాస్పద పరువు హత్య కేసుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 29 Jan 2025 5:16 PM IST