You Searched For "BreakingNews"
రేపటి నుంచే రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం
వాట్సాప్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
By Medi Samrat Published on 29 Jan 2025 4:29 PM IST
మీరు కార్పొరేటర్ కాదు.. కేంద్ర మంత్రి అనే విషయం గుర్తు పెట్టుకోవాలి.. బండి సంజయ్‌కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్
పద్మశ్రీ అవార్డుల విషయంలో పార్లమెంట్ జీరో అవర్‌లో లెవనెత్తుతానని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
By Medi Samrat Published on 29 Jan 2025 4:21 PM IST
రోహిత్ శర్మ ఆ ఇంటికి ఎంత అద్దె వసూలు చేస్తున్నాడో తెలుసా.?
క్రికెటర్ రోహిత్ శర్మ, ఆయన తండ్రి గురునాథ్ శర్మ ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌ను 2,60,000 రూపాయల నెలవారీ అద్దెకు ఇచ్చారు.
By Medi Samrat Published on 29 Jan 2025 4:10 PM IST
Video : కుప్పకూలిన F-35 యుద్ధ విమానం.. పైలట్ సురక్షితం
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానం F-35 ప్రమాదానికి గురైంది.
By Medi Samrat Published on 29 Jan 2025 3:03 PM IST
Video : గిల్ కూడా మొదలుపెట్టాడు..!
రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పంజాబ్‌కు ఆడుతున్న భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.
By Medi Samrat Published on 29 Jan 2025 2:44 PM IST
మరణం తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి యువతి ఆత్మహత్య
మరణం తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
By Medi Samrat Published on 29 Jan 2025 10:11 AM IST
హార్దిక్ బంతులు వృధా చేశాడు.. గంభీర్ తీసుకున్న ఆ నిర్ణయం తప్పు.. ఓటమిపై మాజీ క్రికెటర్ల విమర్శలు
భారత్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.
By Medi Samrat Published on 29 Jan 2025 9:52 AM IST
ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వద్ద మృతదేహం కలకలం
ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఆటో స్టాండ్ దగ్గర ఫుట్‌పాత్‌పై సుమారు 55 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న గుర్తుతెలియని వ్యక్తి శవమై కనిపించాడు
By Medi Samrat Published on 28 Jan 2025 8:30 PM IST
ఏ ఉద్దేశ్యంతో అడుగుతున్నాడో నాకు అర్థమైంది.. హైదరాబాద్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి నటి సంచలన కామెంట్స్
అమీర్ ఖాన్ సినిమా 'దంగల్' తో తెరంగేట్రం చేసిన ఫాతిమా సనా షేక్ ఓ దక్షిణాది సినిమా ఆడిషన్స్ సమయంలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది.
By Medi Samrat Published on 28 Jan 2025 6:58 PM IST
మీ వల్ల వాటి విలువ తగ్గుతుంది.. బండి సంజయ్‌కు పీసీసీ చీఫ్ కౌంటర్
బండి సంజయ్ దివంగత ప్రజా గాయకుడు గద్దర్‌పై చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు.
By Medi Samrat Published on 28 Jan 2025 6:44 PM IST
మా టార్గెట్ అదే : సీఎం రేవంత్ రెడ్డి
దావోస్ వేదికగా ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 28 Jan 2025 5:28 PM IST
స్వలింగ సంపర్కుల వలె నటించి రమ్మంటారు.. వెళ్లగానే..
LGBTQ+ కమ్యూనిటీకి సంబంధించిన అతిపెద్ద డేటింగ్ యాప్ Grindr ను ఉపయోగించి ఆయా వ్యక్తులను ఓ ప్రాంతానికి రమ్మని చెప్పి, అక్కడకు రాగానే దోపిడీ చేస్తున్న...
By Medi Samrat Published on 28 Jan 2025 4:59 PM IST