You Searched For "BreakingNews"
రూ.5.29 కోట్ల విలువైన సైబర్ మోసాలు.. 23 మంది అరెస్ట్
5.29 కోట్ల విలువైన సైబర్ మోసానికి పాల్పడిన 23 మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 10 Jan 2025 2:58 PM IST
Video : మనుషులు చనిపోయారు.. మీకు బాధ లేదా?.. అభిమానులపై పవన్ ఆగ్రహం
తన అభిమానులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 9 Jan 2025 8:33 PM IST
సోషల్ మీడియాలో వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్
తనను చంపుతానని బెదిరించిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌పై నటి నిధి అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By Medi Samrat Published on 9 Jan 2025 8:30 PM IST
పార్కింగ్ స్థలంలో ఆమెను చంపేస్తున్నా ఎవరూ అడ్డుకోలేదు
పూణెలోని ఓ కంపెనీ పార్కింగ్ స్థలంలో 28 ఏళ్ల మహిళపై పదునైన కత్తితో సహోద్యోగి దాడి చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు.
By Medi Samrat Published on 9 Jan 2025 7:51 PM IST
వారే బాధ్యులు.. సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు బాధ్యులుగా చేస్తూ పలువురు అధికారులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేశారు.
By Medi Samrat Published on 9 Jan 2025 7:14 PM IST
ఆ నాలుగు ప్రశ్నలను.. నలభై సార్లు అడిగారు..!
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది.
By Medi Samrat Published on 9 Jan 2025 6:30 PM IST
టోకెన్లు ఎప్పుడు ఇస్తామన్నారు.? అంతమందిని ఎందుకు అనుమతించారు.? : సీఎం చంద్రబాబు
తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
By Medi Samrat Published on 9 Jan 2025 5:21 PM IST
అప్పటిలోగా పాస్ పోర్టు తిరిగి అప్పగించండి.. సీఎం రేవంత్‌కు ఏసీబీ కోర్టు ఆదేశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతించింది.
By Medi Samrat Published on 9 Jan 2025 5:06 PM IST
Viral Video : ఆరు బంతులను బాదేశాడు..!
విజయ్ హజారే ట్రోఫీ 2025 రెండవ ప్రీ-క్వార్టర్ ఫైనల్ ఈరోజున జరుగుతుంది. రాజస్థాన్ జట్టు తమిళనాడుతో తలపడుతుంది.
By Medi Samrat Published on 9 Jan 2025 4:57 PM IST
పెళ్లైన పది రోజులకే మాపై కేసు పెట్టింది
బెంగళూరులో ఇంజనీర్ అతుల్ సుభాష్ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మగవాళ్లను బూటకపు కేసుల్లో ఇరికించి మానసికంగా హింసిస్తున్నారని, డబ్బు వసూలు...
By Medi Samrat Published on 9 Jan 2025 4:37 PM IST
జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత..పెట్రోల్ పోసుకున్న కాంట్రాక్టర్లు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ప్రధాన కార్యాలయంలో గురువారం నాడు కాంట్రాక్టర్లు నిరసనలకు దిగారు.
By Medi Samrat Published on 9 Jan 2025 4:00 PM IST
కేటీఆర్ సైనికుడు కాదు : ఎంపీ చామల
కేటీఆర్ సైనికుడు కాదు.. యువరాజు అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్ చేశారు.
By Medi Samrat Published on 9 Jan 2025 3:58 PM IST