You Searched For "BreakingNews"
మానవత్వమే ఉండదు.. ఫ్రీగా దొరికితే చాలు..!
కొంచెం కూడా మానవత్వం ఉండదు.. ఫ్రీగా దొరుకుతుంటే చాలు దోచేయడానికి ఎగబడుతూ ఉంటారు.
By Medi Samrat Published on 22 Sept 2025 3:01 PM IST
మూడోసారి పాక్ జట్టుతో భారత్ తలపడాలంటే..?
ఆసియా కప్ లో భాగంగా భారత జట్టు పాకిస్థాన్ ను రెండు మ్యాచ్ లలోనూ చిత్తు చిత్తు చేసింది.
By Medi Samrat Published on 22 Sept 2025 2:30 PM IST
అమెరికాలో జైశంకర్-పీయూష్ గోయల్.. వాటిపైనే కీలక చర్చలు..!
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.
By Medi Samrat Published on 22 Sept 2025 9:09 AM IST
మరింత తక్కువ ధరకు మంచి నీటి బాటిల్..!
రైల్వే మంత్రిత్వ శాఖ మంచి నీటి బాటిల్ ధరను తగ్గించింది. తాగునీటి బాటిళ్ల గరిష్ట చిల్లర ధరను తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది.
By Medi Samrat Published on 20 Sept 2025 9:20 PM IST
Telangana : ఈ జిల్లాలకు వర్ష సూచన.. జాగ్రత్తగా ఉండాల్సిందే..!
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
By Medi Samrat Published on 20 Sept 2025 9:00 PM IST
మగవారి సంఘం.. దసరాకు ఆ మహిళల బొమ్మలు దహనం
దసరా పండుగ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ పురుష హక్కుల సంస్థ ఈసారి శూర్పణఖ దహన కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించుకుంది.
By Medi Samrat Published on 20 Sept 2025 7:50 PM IST
ట్రంప్ ఆలోచన తీరు ఆయన ప్రియ మిత్రుడు మోదీకే బాగా తెలుసు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన తీరు ఆయన ప్రియ మిత్రుడు ప్రధాని మోదీకే బాగా తెలుసని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
By Medi Samrat Published on 20 Sept 2025 7:46 PM IST
Rains : రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్...
By Medi Samrat Published on 20 Sept 2025 7:16 PM IST
తెలంగాణలో ఆ 9 పార్టీలు రద్దు
నామ మాత్రంగా ఉన్న పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేస్తూ వస్తోంది.
By Medi Samrat Published on 20 Sept 2025 7:05 PM IST
ఓజీ సినిమాకు ఇచ్చినట్లుగా.. ఉల్లి, వరి, మిర్చి రైతులకు కూడా ఓ జీవో ఇవ్వొచ్చు కదా..
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా టికెట్ల ధరల పెంపుపై ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ స్పందించారు.
By Medi Samrat Published on 20 Sept 2025 6:32 PM IST
"నగరం లోపల నగరం"గా ఆవిర్భవిస్తున్న హైదరాబాద్ యొక్క ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్
హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేవలం వ్యాపార కేంద్రంగా మాత్రమే కాకుండా "నగరం లోపల నగరం"గా వేగంగా రూపాంతరం చెందుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Sept 2025 6:09 PM IST
గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక ధరలతో పండుగ శోభను తీసుకువస్తున్న సామ్సంగ్
భారతదేశపు అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్సంగ్, ఈరోజు ఎంపిక చేసిన గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లపై మునుపెన్నడూ చూడని ధరలను ప్రకటించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Sept 2025 5:47 PM IST











