You Searched For "BJP"
లోక్‌సభ బరిలోకి గవర్నర్ తమిళిసై? అక్కడి నుంచే పోటీ?
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలన్నీ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టాయి.
By Srikanth Gundamalla Published on 26 Dec 2023 11:35 AM IST
సీఎం రేవంత్ రెడ్డికి అహంకారం తలకెక్కింది : ఆర్మూర్ ఎమ్మెల్యే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అహంకారం తలకెక్కిందని ఆర్మూర్ లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విమర్శలు గుప్పించారు
By Medi Samrat Published on 25 Dec 2023 8:46 PM IST
120 చెట్లను నరికివేసిన బీజేపీ ఎంపీ సోదరుడు
కర్ణాటకలోని హసన్ జిల్లాలోని ఓ గ్రామంలో అనుమతి లేకుండా 120 చెట్లను నరికి కలపను అక్రమంగా తరలించారని ఆరోపణలపై
By Medi Samrat Published on 25 Dec 2023 6:30 PM IST
ఈనెల 28న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణకు వస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 25 Dec 2023 2:21 PM IST
గుడ్‌న్యూస్.. కరీంనగర్-తిరుపతి రైలు ఇక వారానికి 4 రోజులు
కరీంనగర్-తిరుపతి మధ్య నడిచే రైలు ఇకపై వారానికి 4 రోజులు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
By Srikanth Gundamalla Published on 22 Dec 2023 5:42 PM IST
ఎంపీలను సస్పెండ్ చేసినట్టే మిమ్మల్ని ప్రజలు సస్పెండ్ చేస్తారు : మంత్రి జూపల్లి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని కుల మతాల పేరుతో విచ్చిన్నం చేస్తూ.. ప్రజలను గాలికొదిలేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు
By Medi Samrat Published on 22 Dec 2023 4:50 PM IST
'రజాకార్' సినిమా రిలీజ్‌పై నిర్మాత క్లారిటీ
తెలుగు సినిమా రజాకార్ విడుదలకు సిద్ధమవుతోంది. దీని ట్రైలర్ ఇప్పటికే రాజకీయ నాయకులలో వేడికి, తీవ్ర చర్చకు దారితీసింది.
By అంజి Published on 16 Dec 2023 11:45 AM IST
లోక్‌సభ ఎన్నికలపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది.
By Srikanth Gundamalla Published on 15 Dec 2023 4:41 PM IST
మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ మంగూభాయ్ సి.పటేల్.. మోహన్ యాదవ్‌తో ప్రమాణస్వీకారం చేయించారు.
By అంజి Published on 13 Dec 2023 12:28 PM IST
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ను ప్రకటించి భారతీయ జనతా పార్టీ సంచలన ప్రకటన చేసింది.
By Medi Samrat Published on 11 Dec 2023 9:00 PM IST
మజ్లిస్‌ను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం: కిషన్‌రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బీజేపీ బహిష్కరించింది.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 11:56 AM IST
అలా అయితే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయను: రాజాసింగ్
గోషామహల్ నుంచి పోటీ చేసిన గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 8 Dec 2023 4:44 PM IST











