You Searched For "BJP"
3 రాష్ట్రాల కొత్త సీఎంల ఎంపికను వారికి అప్పజెప్పిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో తన శాసనసభా పక్షాల నాయకులను ఎన్నుకోవడానికి కేంద్ర పరిశీలకులను శుక్రవారం నియమించింది.
By అంజి Published on 8 Dec 2023 1:00 PM IST
Fact Check: బీజేపీ విజయం సాధించిందని మహిళలు మద్యం తాగుతూ ఎంజాయ్ చేశారా?
అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత, మహిళలు కలిసి మద్యం సేవిస్తూ తింటూ ఎంజాయ్ చేశారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Dec 2023 8:45 PM IST
రేవంత్ 'డీఎన్ఏ' వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత, ఆ పార్టీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ గురువారం కాంగ్రెస్ పై...
By అంజి Published on 7 Dec 2023 6:42 PM IST
రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం వేళ రాజాసింగ్ సంచలన కామెంట్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది.
By Srikanth Gundamalla Published on 6 Dec 2023 1:38 PM IST
జేపీ నడ్డాపై ప్రధాని మోదీ ప్రశంసలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.
By Srikanth Gundamalla Published on 5 Dec 2023 12:27 PM IST
తెలంగాణలో మేం అనుకున్న ఫలితాలు రాలేదు: కిషన్‌రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలను గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.
By Srikanth Gundamalla Published on 4 Dec 2023 5:30 PM IST
'నా మాటలను బీజేపీ వక్రీకరించింది'.. సనాతన ధర్మం వివాదంపై ఉదయనిధి స్టాలిన్
'సనాతన ధర్మం'పై తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ, బీజేపీ వక్రీకరించి, విస్తృతం చేస్తున్నాయని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు.
By అంజి Published on 4 Dec 2023 1:30 PM IST
తెలంగాణలో బీజేపీ 8 సీట్లు ఎలా గెలుచుకుంది
బీజేపీ 2023 తెలంగాణ ఎన్నికలలో దాని సీట్ల వాటాలో గణనీయమైన జంప్‌ను చూసింది. 2018లో కేవలం ఒక సీటును గెలుచుకున్న దాని సంఖ్య ఈసారి 8 సీట్లకు పెరిగింది.
By అంజి Published on 4 Dec 2023 12:00 PM IST
12 రాష్ట్రాల్లో బీజేపీ సొంత పాలన.. 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్
మధ్యప్రదేశ్‌ను నిలుపుకోవడం ద్వారా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో విజయం సాధించడం ద్వారా, బిజెపి ఇప్పుడు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది
By అంజి Published on 4 Dec 2023 8:26 AM IST
సర్ఫ్రైజ్ విక్టరీ: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌పై వెంకట రమాణారెడ్డి విజయం
కామారెడ్డిలో కాటిపల్లి వెంకట్ రమణారెడ్డి 2023 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దిగ్గజ నేత కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విజయం...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Dec 2023 6:54 AM IST
బీజేపీ, ఎంఐఎం.. బీఆర్ఎస్కు మద్దతిస్తాయి: కె కేశవరావు
తెలంగాణ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ లీడింగ్‌లో ఉంది. ఈ క్రమంలోనే బిఆర్ఎస్ రాజ్యసభ ఎంపి కె కేశవరావు కీలక వ్యాఖ్యలు...
By అంజి Published on 3 Dec 2023 10:38 AM IST
రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ హవా
తెలంగాణతో పాటు ఇవాళ మరో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 3 Dec 2023 10:30 AM IST











