You Searched For "BJP"

Navneet Rana, Asaduddin Owaisi, Akbaruddin Owaisi, Hyderabad, BJP, MIM
'15 సెకన్లు కాదు గంట సమయం తీసుకో'.. నవనీత్ రాణాకు ఓవైసీ కౌంటర్‌

హైదరాబాద్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాదవీలతకు మద్దతుగా ప్రచారం చేసిన.. నవనీత్ రాణా.. 2012లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.

By అంజి  Published on 9 May 2024 2:42 PM IST


BJP, election campaign, Rayagiri, Amit Shah
బీజేపీని గెలిపిస్తే.. ముస్లిం రిజర్వేషన్లు తీసేసి.. వారికి ఇస్తాం: అమిత్‌ షా

2024 ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ అని, ఇది అభివృద్ధికి ఓటు - జిహాద్‌కు ఓటు మధ్య పోటీ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అన్నారు.

By అంజి  Published on 9 May 2024 2:14 PM IST


andhra pradesh, bjp, purandeswari,  minister botsa,
ప్రధాని మోదీని విమర్శించే అర్హత మంత్రి బొత్సకు లేదు: పురందేశ్వరి

మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on 9 May 2024 11:26 AM IST


BRS, Congress, BJP, Lok Sabha campaign, political heat,  Telangana
తెలంగాణలో రాజుకున్న రాజకీయ వేడి.. ఎన్నికల ప్రచారానికి మరో 5 రోజుల సమయం

రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొననున్న నేపథ్యంలో ప్రచారం తారాస్థాయికి చేరుకుంది.

By అంజి  Published on 7 May 2024 4:09 PM IST


bjp, etela rajender,   malkajgiri, lok sabha election,
మల్కాజ్‌గిరిలో వారికి డిపాజిట్లు కూడా దక్కవు: ఈటల రాజేందర్

హైదరాబాద్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

By Srikanth Gundamalla  Published on 7 May 2024 3:15 PM IST


Narendra Modi, BJP, Congress, Madhya Pradesh
'ఓటు జిహాద్‌' కావాలో లేక.. 'రామరాజ్యం' కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి: ప్రధాని మోదీ

కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు జాతీయ ప్రయోజనాలను పూర్తిగా విస్మరిస్తున్నాయని, మభ్యపెట్టే రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం...

By అంజి  Published on 7 May 2024 3:00 PM IST


బీజేపీకి 200 సీట్లు దాటవు : కేసీఆర్
బీజేపీకి 200 సీట్లు దాటవు : కేసీఆర్

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు దాటవ‌ని.. ప్రాంతీయ పార్టీలే ప్రధాన పాత్ర పోషిస్తాయని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు.

By Medi Samrat  Published on 7 May 2024 8:09 AM IST


తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తాం : ఎంపీ రేణుకా చౌదరి
తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తాం : ఎంపీ రేణుకా చౌదరి

ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారు.? అని ఎంపీ రేణుకా చౌదరి ప్ర‌శ్నించారు. గాంధీ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ..

By Medi Samrat  Published on 6 May 2024 5:03 PM IST


BJP, people rights, Congress, Rahul Gandhi, Telangana
ప్రజల హక్కులను.. బీజేపీ అంతం చేయాలనుకుంటోంది: రాహుల్‌ గాంధీ

రిజర్వేషన్లకు ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేకమని, ప్రజల నుంచి రిజర్వేషన్ల కోటాను లాక్కోవాలని చూస్తున్నారని బీజేపీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ...

By అంజి  Published on 5 May 2024 6:15 PM IST


Khammam, Lok Sabha, Telangana , BRS, BJP, TS Politics
ఖమ్మం సీటు కాంగ్రెస్‌దేనా?.. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆసక్తికర పోరు

తెలంగాణలోని ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది.

By అంజి  Published on 5 May 2024 4:34 PM IST


Telangana, bjp, kishan reddy, lok sabha election,
తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది: కిషన్‌రెడ్డి

తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

By Srikanth Gundamalla  Published on 5 May 2024 1:01 PM IST


Telangana, brs, harish rao,  congress, bjp,
కాంగ్రెస్‌ అంటేనే కరువు: మాజీమంత్రి హరీశ్‌రావు

హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on 5 May 2024 11:44 AM IST


Share it