You Searched For "BJP"
రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ
తెలంగాణలో కులగణన అంశంపై చర్చించేందుకు రేపు రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశం కానున్నాయి.
By Knakam Karthik Published on 3 Feb 2025 8:41 AM IST
నిధులపై నోరు మెదపరా? ఇద్దరు కేంద్రమంత్రులు ఉండి ఏం ప్రయోజనం?: టీపీసీసీ చీఫ్
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది.
By Knakam Karthik Published on 2 Feb 2025 6:47 PM IST
ఢిల్లీ ఎన్నికలు.. బీజేపీ తరపున ప్రచారం చేయనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తరుపున ప్రచారం...
By Medi Samrat Published on 1 Feb 2025 8:30 PM IST
ప్రత్యేకహోదా సాధనలో టీడీపీ, వైసీపీ ఫెయిల్..ద్రోహిగా నిలబెడతామంటూ షర్మిల హెచ్చరిక
కేంద్ర ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉన్నప్పుడు..ఏపీకి ప్రత్యేక హోదా అడగడానికి ఇబ్బంది ఏంటని.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...
By Knakam Karthik Published on 30 Jan 2025 9:23 PM IST
బీజేపీది గాడ్సే ఆలోచనా విధానం: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
బీజేపీది గాడ్సే ఆలోచన విధానమని మల్లు రవి ఆరోపించారు.
By Knakam Karthik Published on 29 Jan 2025 6:00 PM IST
ప్రభుత్వ హామీలు, ఆచరణకు పొంతన లేదు..సీఎం రేవంత్‌కు బండి సంజయ్ లేఖ
ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయారంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ...
By Knakam Karthik Published on 29 Jan 2025 3:35 PM IST
తెలంగాణలో కులగణన దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించింది: సీఎం రేవంత్
తెలంగాణలో విజయవంతంగా పూర్తి చేసిన సమగ్ర కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 29 Jan 2025 2:53 PM IST
ఏపీకి బీజేపీ డబ్బులివ్వకుంటే మద్దతు ఉపసంహరించుకోండి..చంద్రబాబుకు షర్మిల సూచన
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు ఇక శుభం కార్డ్ పడ్డట్లే అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు...
By Knakam Karthik Published on 28 Jan 2025 12:59 PM IST
అందరికీ ఇళ్లు పథకం.. గైడ్‌లైన్స్ రిలీజ్ చేసిన ఏపీ సర్కార్
అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 27 Jan 2025 4:01 PM IST
మీ నిధుల పథకాలకు బిన్‌లాడెన్, దావూద్ ఇబ్రహీం ఏవైనా పెట్టుకోండి..బండి సంజయ్ హాట్ కామెంట్స్
తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ది లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 27 Jan 2025 1:35 PM IST
నాగా సాధువులు హైదరాబాద్ కు వస్తే వారంతా పాకిస్థాన్ కు పారిపోతారు: రాజా సింగ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 26 Jan 2025 1:00 PM IST
అధికారంలోకి వస్తే దళితుడిని డిప్యూటీ సీఎం చేస్తాం.. ఢిల్లీ ప్రజలపై అమిత్ షా వరాల జల్లు
ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే దళితుడిని డిప్యూటీ సీఎంని చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 3.O...
By Knakam Karthik Published on 25 Jan 2025 5:48 PM IST