You Searched For "atchannaidu"
పత్తి రైతుల సమస్యలపై కేంద్రమంత్రికి అచ్చెన్నాయుడు లేఖ
పత్తి రైతుల సమస్యలపై కేంద్ర టెక్స్‌టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు.
By Knakam Karthik Published on 6 Nov 2025 2:04 PM IST
ఎరువుల కొరత ఉండదు.. ఆందోళన వద్దు : మంత్రి అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
By Medi Samrat Published on 25 Aug 2025 4:54 PM IST
రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
ఏపీ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది.
By Srikanth Gundamalla Published on 5 Aug 2024 6:35 AM IST
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే జగన్ ప్రయత్నాలు: అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌పై రాయి విసిరిన సంఘటన సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 14 April 2024 4:00 PM IST
అచ్చెన్నాయుడు కుటుంబంలో ఊహించని విషాదం
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబంలో విషాదం నెలకొంది.
By Medi Samrat Published on 31 March 2024 9:02 PM IST
సజ్జలపై చర్యలు తీసుకోవాలని ఈసీకి అచ్చెన్నాయుడు ఫిర్యాదు
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై అచ్చెన్నాయుడు ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు.
By Srikanth Gundamalla Published on 25 March 2024 4:55 PM IST
టీడీపీ, జనసేన సభకు బస్సులు ఇస్తామని ముందుకొచ్చిన ఆర్టీసీ
టీడీపీ, జనసేన పార్టీలు ఈ నెల 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 12 March 2024 10:24 AM IST
టీడీపీ, జనసేన ఉమ్మడిగా 'రా..కదలిరా' కార్యక్రమం: అచ్చెన్నాయుడు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో కొద్ది నెలలే సమయం ఉంది. రాజకీయ పార్టీలు ఎన్నికలపై పూర్తిగా కసరత్తులు మొదలుపెట్టాయి.
By Srikanth Gundamalla Published on 2 Jan 2024 2:54 PM IST
సీఎం జగన్ సర్కార్.. రెడ్డిలకే కీలక పదవులు ఇచ్చింది: అచ్చెన్నాయుడు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సామాజికవర్గానికి చెందిన వారిని మాత్రమే అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారని తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.
By అంజి Published on 29 Nov 2023 8:15 AM IST
భద్రతా చర్యలు లేకనే ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాదం: అచ్చెన్నాయుడు
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 20 Nov 2023 11:10 AM IST
5 నెలలే సమయం : అచ్చెన్నాయుడు
టిడిపి సీనియర్ నాయకుడు, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై చేబ్రోలు పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదయ్యింది
By Medi Samrat Published on 17 Nov 2023 7:00 PM IST
కర్ణాటకలో ఏపీకి చెందిన 13 మంది మృతికి జగనే కారణం: అచ్చెన్నాయుడు
కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 13 మంది చనిపోవడానికి కారణం సీఎం జగనే అంటూ అచ్చెన్నాయుడు ఆరోపించారు.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 4:30 PM IST











