You Searched For "Assembly"
ఆ రాష్ట్రంలో 10 నెలల్లోనే 2,366 మంది రైతుల ఆత్మహత్య
ఈ ఏడాది జనవరి-అక్టోబర్ మధ్య మహారాష్ట్రలో 2,366 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Dec 2023 3:45 PM IST
ఎట్టకేలకు ప్రమాణస్వీకారం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు
ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ముందు ప్రమాణ స్వీకారం చేయమని చెప్పిన బీజేపీ నేతలు నేడు ప్రమాణ స్వీకారం చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Dec 2023 3:30 PM IST
అడగడం మొదలుపెట్టిన హరీష్ రావు
తెలంగాణ అసెంబ్లీ మొదలైంది. ఇన్నాళ్లూ అధికారపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షం అయింది.
By Medi Samrat Published on 9 Dec 2023 5:30 PM IST
మజ్లిస్‌ను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం: కిషన్‌రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బీజేపీ బహిష్కరించింది.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 11:56 AM IST
బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక
బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నిక అయ్యారు.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 10:50 AM IST
బీఆర్ఎస్ శాసన సభాపక్ష నేతగా కేసీఆరే..!
బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఉంటారా? లేదా మరెవరైనా ఉంటారా? అనేదానిపై మూడ్రోజులుగా చర్చ జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 7:49 AM IST
నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశం, సభకు 51 మంది కొత్త ఎమ్మెల్యేలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశం ఇవాళ సమావేశం కాబోతుంది. శనివారం ఉదయం 11 గంటల అసెంబ్లీ సమావేశం అవ్వనుంది.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 6:45 AM IST
అక్కడికి వస్తున్నాం: నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు జరగనున్నాయి.
By Medi Samrat Published on 20 Sept 2023 3:15 PM IST
Telangana: అసెంబ్లీలో డీకే అరుణకు చేదు అనుభవం
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు చేదు అనుభవం ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 1 Sept 2023 1:17 PM IST
'సీఎం సార్.. దయ చూపండి'.. రాజాసింగ్ ఉద్వేగభరిత వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 6 Aug 2023 1:00 PM IST
అసెంబ్లీ నుంచి సీతక్క వాకౌట్..సభను ఎన్నికలకు వాడుకుంటున్నారని ఆరోపణ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సీతక్క. ఆమె సభ నుంచి వాకౌట్ చేశారు.
By Srikanth Gundamalla Published on 6 Aug 2023 12:57 PM IST
దేశంలో సృష్టించిన ఐటీ జాబ్స్‌లో 44 శాతం తెలంగాణ నుంచే: కేటీఆర్
తెలంగాణలో 2022-23లో ఐటీ ఎగుమతులు 31.4 శాతం మేర పెరిగాయని కేటీఆర్ తెలిపారు.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 11:27 AM IST