You Searched For "APNews"
గీతాంజలి ఆత్మహత్య కేసు.. టీడీపీ స్థానిక నేత రాంబాబు అరెస్ట్
32 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో స్థానిక టీడీపీ నాయకుడు రాంబాబు పసుమర్తిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 14 March 2024 12:37 PM IST
ఎన్నికల వేళ.. సీఏఏపై వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్.. ప్రస్తుత ఫార్మాట్‌లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని వ్యతిరేకిస్తోందని, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చెప్పారు.
By అంజి Published on 14 March 2024 9:16 AM IST
కలిసొచ్చిన చోటు నుండే.. వైసీపీ అభ్యర్థుల ప్రకటనకు సర్వం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మిగిలిన పార్టీలకంటే ముందుగా వైసీపీ సన్నద్ధమైన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 13 March 2024 3:07 PM IST
చంద్రబాబు స్వలాభం కోసం.. ప్రత్యేక హోదా తాకట్టు: విజయసాయిరెడ్డి
బీజేపీతో జతకట్టడం ద్వారా చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ఏపీ చేస్తున్న పోరాటాన్ని తన స్వలాభం కోసం తాకట్టు పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత విజయసాయిరెడ్డి...
By అంజి Published on 13 March 2024 1:45 PM IST
గీతాంజలి మరణంపై షర్మిల మౌనం.. పూనమ్ కౌర్ ట్వీట్
గీతాంజలి మరణంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించకపోవడంపై నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు.
By అంజి Published on 13 March 2024 1:15 PM IST
గీతాంజలి ఆత్మహత్య.. సంచలన విషయాలు వెల్లడించిన గుంటూరు ఎస్పీ
తెనాలిలో నివాసం ఉంటున్న 32 ఏళ్ల గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిన ఒక రోజు తర్వాత, ఆమెను ట్రోల్స్ చేయడంతో సూసైడ్ చేసుకుందని గుంటూరు ఎస్పీ తెలిపారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 March 2024 8:05 AM IST
కోడికత్తి శ్రీను పొలిటికల్ ఎంట్రీ.. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడైన జానిపల్లి శ్రీనివాసరావు (కోడికత్తి శ్రీను) రాజకీయ అరంగేట్రం చేశారు.
By అంజి Published on 12 March 2024 9:33 AM IST
APPolls: వైసీపీ విజయానికి కీలకంగా.. జగన్ బహిరంగ సభలు
వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీల కంటే చాలా ముందంజలో ఉండి, ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
By అంజి Published on 10 March 2024 1:38 PM IST
AP: కూటమి అభ్యర్థుల రెండో జాబితా ఆ తర్వాతే?
తెలుగుదేశం పార్టీ (టిడిపి), జనసేన,భారతీయ జనతా పార్టీ (బిజెపి) కలిసి ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.
By అంజి Published on 10 March 2024 11:44 AM IST
కాంగ్రెస్ కొత్త పథకం.. మహిళలకు నెల రూ.5 వేలు.. యాప్ లాంఛ్
తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని పేద ఆడ బిడ్డల కోసం ఇందిరమ్మ అభయం పథకం అమలు చేస్తామని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు.
By అంజి Published on 10 March 2024 11:14 AM IST
14న వైసీపీలో చేరుతా: ముద్రగడ
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక ఖాయమైంది. ఈ నెల 14వ తేదీన ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
By అంజి Published on 10 March 2024 10:43 AM IST
తగ్గేదే లే.. జగన్‌కు ఆనాడే చెప్పా: నారా లోకేష్
టీడీపీ బలం కార్యకర్తలేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నాయకులు పార్టీ మారినా.. పార్టీకి అండగా నిలబడేది కార్యకర్తలేనని...
By అంజి Published on 8 March 2024 1:15 PM IST