You Searched For "APNews"

AP Elections, alliance, TDP, BJP, APnews
బీజేపీతో పొత్తుపై నేడు స్పష్టత.. సీట్ల పంపకంపై క్లారిటీ

బీజేపీ, ప్రాంతీయ పార్టీ మధ్య పొత్తు పెట్టుకునే అవకాశాలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్‌ చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమై చర్చలు...

By అంజి  Published on 8 March 2024 5:58 AM IST


Chandra babu Naidu, Pawan kalyan,BJP leaders, Delhi, seat sharing, APnews
ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీ కానున్న పవన్‌, చంద్రబాబు

చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ గురువారం న్యూఢిల్లీలో బీజేపీ కేంద్ర నేతలతో సీట్ల పంపకంపై చర్చలు జరపనున్నారు.

By అంజి  Published on 7 March 2024 8:30 AM IST


YSR cheyutha, APnews, CM Jagan
నేడు వైఎస్సార్‌ చేయూత నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్‌ మహిళలకు సీఎం జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. వైఎస్సార్‌ చేయూత పథకంలో భాగంగా ప్రభుత్వం నేడు నాలుగో విడత నిధులను విడుదల చేయనుంది.

By అంజి  Published on 7 March 2024 6:40 AM IST


Pawan Kalyan, Chandrababu Naidu, BJP, APnews
చంద్రబాబుతో పవన్ భేటీ.. బీజేపీతో పొత్తుపై ప్రధాన చర్చ

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం నాడు ఆయన నివాసంలో భేటీ అయ్యారు.

By అంజి  Published on 6 March 2024 12:13 PM IST


TDP , welfare measures, political, BC community, polls, APnews
బీసీ సామాజిక వర్గానికి కీలక హామీలు.. పక్కాగా అమలు చేస్తామన్న టీడీపీ

తెలుగుదేశం పార్టీ.. బిసి డిక్లరేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సమాజ అభ్యున్నతికి వివిధ ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

By అంజి  Published on 6 March 2024 9:44 AM IST


CM Jagan, AP government, input subsidy, farmers, APnews
ఏపీ రైతులకు శుభవార్త.. నేడు ఖాతాల్లోకి డబ్బులు

మిచౌంగ్‌ తుఫానుతో పంటను కోల్పోయిన రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అందించనుంది.

By అంజి  Published on 6 March 2024 6:32 AM IST


Gummanuru Jayaram, Jagan cabinet, TDP, APnews
'జగన్‌ విధానాలతో విసుగు చెందా'.. వైసీపీకి మంత్రి గుమ్మనూరు రాజీనామా

వైసీపీ సీనియర్‌ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ మంగళవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంతో పాటు పార్టీకి రాజీనామా...

By అంజి  Published on 5 March 2024 1:01 PM IST


TDP, Nara Lokesh , CM YS Jagan, APnews
మీ బిడ్డనంటున్నాడు.. జర జాగ్రత్త ప్రజలారా: నారా లోకేష్

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సీఎం వైఎస్‌ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేష్‌ తీవ్ర విమర్శలు చేశారు.

By అంజి  Published on 5 March 2024 11:18 AM IST


AndhraPradesh, APSDMA, IMD, APnews, Summer
'మార్చిలోనే తీవ్ర ఎండలు'.. ఏపీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ హెచ్చరిక

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతల మధ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సోమవారం ఓ హెచ్చరిక జారీ చేసింది.

By అంజి  Published on 5 March 2024 9:10 AM IST


chandrababu, pawan kalyan , bc declaration, APnews
ఇవాళ 'జయహో బీసీ సభ'.. హాజరవనున్న చంద్రబాబు, పవన్‌

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్షాలు కాలు దువ్వుకుంటున్నాయి.

By అంజి  Published on 5 March 2024 7:51 AM IST


CM Jagan, Vizag, Bhavita, Vision Visakha, APnews
నేడు 'విజన్‌ విశాఖ' సదస్సు.. యువత భవితకు సీఎం జగన్‌ శ్రీకారం

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నేడు విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. 'విజన్‌ విశాఖ' సదస్సులో పాల్గొని రెండు వేల మందికిపైగా పారిశ్రామికవేత్తలతో సమావేశం...

By అంజి  Published on 5 March 2024 6:51 AM IST


రేపు సీఎం జగన్ విశాఖ పర్యటన
రేపు సీఎం జగన్ విశాఖ పర్యటన

సీఎం వైఎస్‌ జగన్ రేపు విశాఖపట్నం పర్యటనకు వెళ్ల‌నున్నారు.

By Medi Samrat  Published on 4 March 2024 8:00 PM IST


Share it