You Searched For "APNews"
అమరావతిలో పనులు ఆగడం లేదు: మంత్రి నారాయణ
అమరావతిలో పనులు జరగడం లేదన్న ప్రచారాలు నమ్మొద్దని మంత్రి నారాయణ కోరారు. రాజధానిలో భవనాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
By అంజి Published on 25 July 2025 1:58 PM IST
26 నుంచి సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన
ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 24 July 2025 5:31 PM IST
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు నోటీసులు
వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
By Medi Samrat Published on 24 July 2025 2:15 PM IST
రైతుల ఖాతాల్లోకి రూ.7,000.. ఇవాళ్టితో ముగియనున్న అవకాశం
అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని రైతులకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం నేటితో ముగియనుంది.
By అంజి Published on 23 July 2025 9:52 AM IST
Andhrapradesh: పంటల వివరాలు, సర్వే నంబర్ల కోసం పై శాటిలైట్ సర్వే
రాష్ట్రవ్యాప్తంగా భూముల్లో పండిస్తున్న పంటల వివరాలను, వాటి సర్వే నంబర్లను తెలుసుకోవడానికి ఉపగ్రహ సర్వే చేయాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 23 July 2025 7:00 AM IST
గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ-అమరావతి డిక్లరేషన్.. విడుదల చేసిన సీఎం చంద్రబాబు
గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ-అమరావతి డిక్లరేషన్ను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
By అంజి Published on 21 July 2025 1:30 PM IST
లిక్కర్ స్కామ్ ఒక కల్పిత కథనం: వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం మద్యం కుంభకోణం కేసును ఖండించారు.
By అంజి Published on 21 July 2025 6:41 AM IST
అంబటి రాంబాబుకు సత్తెనపల్లి పోలీసుల నోటీసులు
అమరావతి: వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనకు సంబంధించి పోలీసు ఆదేశాలను..
By అంజి Published on 20 July 2025 8:03 PM IST
అందుకే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు: పెద్దిరెడ్డి
ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ అధికారులు ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం పట్ల వైసీపీ సీనియర్ నేత, మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...
By అంజి Published on 20 July 2025 5:00 PM IST
ఏపీ రైతులకు అలర్ట్.. ఈ నెల 23 వరకే ఛాన్స్
అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
By అంజి Published on 20 July 2025 2:09 PM IST
'గొడవ అవసరం లేదు'.. గోదావరి నీటి వినియోగంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సముద్రంలో కలిసే గోదావరి నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ కరువును శాశ్వతంగా అంతం చేయవచ్చని ఆంధ్రప్రదేశ్...
By అంజి Published on 18 July 2025 10:17 AM IST
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 18 July 2025 7:58 AM IST