You Searched For "APNews"
కూటమి తరపున అక్కడి నుండి పోటీ చేస్తున్న వల్లభనేని బాలశౌరి
మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరఫున వల్లభనేని బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు
By Medi Samrat Published on 30 March 2024 4:01 PM IST
చిన్నవాడినైనా.. రాష్ట్రం కోసం ఎన్నో పనులు చేశా: సీఎం జగన్
తాను వయసులో చిన్నవాడినైనా రాష్ట్రం కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశానని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
By అంజి Published on 28 March 2024 12:21 PM IST
రాయలసీమలో సాగునీటి రంగాన్ని సీఎం జగన్ నాశనం చేశారు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో సాగునీటి రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.
By అంజి Published on 28 March 2024 8:03 AM IST
'అవినీతి లేకుండా పాలన చేశా.. నా కోసం రెండు బటన్లు నొక్కండి'.. ఓటర్లకు సీఎం జగన్ పిలుపు
వైఎస్సార్సీపీ కోసం రెండు బటన్లు నొక్కాలని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు.
By అంజి Published on 28 March 2024 7:33 AM IST
APPolls: పక్కా స్కెచ్.. 'మేమంతా సిద్ధం' అంటోన్న వైఎస్ జగన్
సీఎం జగన్ తన సొంత జిల్లా కడపలోని ఇడుపులపాయ నుంచి మార్చి 27న 'మేమంతా సిద్ధం' బస్సుయాత్రతో విస్తృత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
By అంజి Published on 27 March 2024 6:26 AM IST
'టీడీపీ అధికారంలోకి వస్తేనే పిల్లల భవిష్యత్తు సురక్షితం'.. మహిళలకు చంద్రబాబు విజ్ఞప్తి
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రభుత్వ హయాంలోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఆ పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి Published on 26 March 2024 8:00 AM IST
పిఠాపురం నుంచే పవన్ ప్రచారం.. పక్కా ప్లాన్‌తో ఎన్నికల్లో ఢీ!
ఏపీలో ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంటోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు.
By అంజి Published on 26 March 2024 6:59 AM IST
షర్మిల పట్ల జగన్‌కు ప్రేమ తగ్గలేదు: సజ్జల
సీఎం వైఎస్ జగన్, షర్మిల మధ్య రాజకీయంగానే కాక వ్యక్తిగతంగా కూడా విభేదాలు ఉన్నాయంటూ వార్తలు ప్రచారం ఉన్న విషయం తెలిసిందే.
By అంజి Published on 26 March 2024 6:30 AM IST
నేతలు వీడినా.. వైసీపీని ఫామ్‌లో ఉంచుతున్న వైఎస్ జగన్!
డజను మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వైదొలిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి 2024 ఎన్నికల్లో పార్టీని మంచి ఫామ్‌లో...
By అంజి Published on 25 March 2024 7:02 AM IST
ఏపీలో దారుణం.. బంగారం కోసం వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికి
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పరిధిలోని ఓ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By అంజి Published on 25 March 2024 6:48 AM IST
BREAKING: టీడీపీ మూడో జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మూడో జాబితాను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు విడుదల చేశారు.
By అంజి Published on 22 March 2024 10:49 AM IST
సామాన్యులకు టికెట్లు కేటాయించిన వైసీపీ.. ట్రెండ్ సెట్ చేస్తోందా?
2024 ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని పలువురు సామాన్యులను జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. ఎన్నికల పోటీ కోటీశ్వరుల వ్యవహారంగా మారిన తరుణంలో ఇలా...
By అంజి Published on 22 March 2024 6:35 AM IST