Andhrapradesh: జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రుల నియామకం

ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు నాయుడి అనుభవం, ఇతర సమీకరణాల ఆధారంగా ఆయా జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రుల్ని నియమించారు.

By అంజి
Published on : 15 Oct 2024 12:52 PM IST

in charge ministers, districts, APnews, AP Govt

Andhrapradesh: జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రుల నియామకం

ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు నాయుడి అనుభవం, ఇతర సమీకరణాల ఆధారంగా ఆయా జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రుల్ని నియమించారు. అయితే మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు ఎలాంటి ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించలేదు.

- విజయనగరం - వంగలపూడి అనిత

- శ్రీకాకుళం - కొండపల్లి శ్రీనివాస్

- పార్వతీపురం మన్యం, కోనసీమ - అచ్చెన్నాయుడు

- విశాఖపట్నం - డోలి బాల వీరాంజనేయస్వామి

- అల్లూరి - గుమ్మిడి సంధ్యారాణి

- అనకాపల్లి - కొల్లు రవీంద్ర

- కాకినాడ - పొంగూరు నారాయణ

- కర్నూలు, తూర్పు గోదావరి - నిమ్మల రామానాయుడు

- పల్నాడు, పశ్చిమగోదావరి - గొట్టిపాటి రవికుమార్

- ఎన్టీఆర్‌ జిల్లా - సత్యకుమార్

- కృష్ణా జిల్లా - వాసంశెట్టి సుభాష్‌

- గుంటూరు - కందుల దుర్గేష్‌

- బాపట్ల - పార్థసారథి

- ప్రకాశం - ఆనం రామనారాయణరెడ్డి

- నెల్లూరు - ఫరూఖ్‌

- నంద్యాల - పయ్యావుల కేశవ్

- అనంతపురం - టీజీ భరత్

- శ్రీసత్యసాయి, తిరుపతి - అనగాని సత్యప్రసాద్

- వైఎస్‌ఆర్‌ కడప - సవిత

- అన్నమయ్య - బీసీ జనార్ధన్‌రెడ్డి

- ఏలూరు - నాదెండ్ల మనోహర్

- చిత్తూరు - రాంప్రసాద్‌రెడ్డి

Next Story