You Searched For "APNews"
రేపు వినుకొండకు వైఎస్ జగన్
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు పల్నాడు జిల్లా వినుకొండ వెళ్లనున్నారు. హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.
By అంజి Published on 18 July 2024 3:45 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో బాలికలపై వరుస ఘోరాలు.. కలకలం రేపుతోన్న అత్యాచారాలు, హత్యలు
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా మైనర్ బాలికలపై జరుగుతున్న ఘోరమైన నేరాల పరంపర కలకలం రేపుతోంది.
By అంజి Published on 18 July 2024 2:19 PM IST
'బడ్జెట్‌లో ఏపీకి అధిక నిధులు కేటాయించండి'.. అమిత్ షాని కోరిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మంగళవారం అర్థరాత్రి ఇక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు
By అంజి Published on 17 July 2024 7:31 AM IST
వైసీపీ వాళ్లను వేధించొద్దు.. చట్ట ప్రకారమే శిక్ష: పవన్ కల్యాణ్
వైసీపీ తమకు శత్రువు కాదని, ప్రత్యర్థి మాత్రమేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విషయాన్ని జనసేన నేతలు అర్థం చేసుకోవాలని కోరారు.
By అంజి Published on 15 July 2024 3:15 PM IST
మహారాష్ట్ర సీఎంతో చంద్రబాబు భేటీ.. రాజకీయాలు, సహకారంపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో ఆదివారం ఇక్కడ ఆయన నివాసంలో సమావేశమయ్యారు.
By అంజి Published on 14 July 2024 3:36 PM IST
ఇకపై కాళ్లకు దండం పెట్టకండి: ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తన వద్దకు వచ్చే వారికి కీలక విజ్ఞప్తి చేశారు.
By Medi Samrat Published on 13 July 2024 5:45 PM IST
మాజీ సీఎం జగన్‌పై క్రిమినల్ కేసు.. రఘు రామకృష్ణంరాజు ఫిర్యాదు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసు టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కస్టడీలో ఉన్న సమయంలో చిత్రహింసలకు...
By అంజి Published on 12 July 2024 2:00 PM IST
NTR district: సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు.. మూడుకు చేరిన మృతుల సంఖ్య
ఎన్టీఆర్ జిల్లాలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో శుక్రవారం మరో కార్మికుడు కాలిన గాయాలతో మృతి చెందడంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.
By అంజి Published on 12 July 2024 12:14 PM IST
టీటీడీ ప్రక్షాళన అంటే ఇదేనా చంద్రబాబు?: వైసీపీ
తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం ఆకతాయిలకు ఆవాసంగా మారిందని వైసీపీ విమర్శించింది.
By అంజి Published on 12 July 2024 11:15 AM IST
మేం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ మిషన్‌లో ఉన్నాం: సీఎం చంద్రబాబు
రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందడం చాలా కీలకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...
By అంజి Published on 11 July 2024 3:00 PM IST
'వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ఆందోళన వద్దు'.. కేంద్రమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందవద్దని కేంద్రమంత్రి హెచ్.డి.కుమారస్వామి అన్నారు.
By అంజి Published on 11 July 2024 12:34 PM IST
Anakapalli: తొమ్మిదో తరగతి విద్యార్థిని హత్య కేసు.. నిందితుడు ఆత్మహత్య
అనకాపల్లి జిల్లాలో మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడు (26) ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 11 July 2024 12:00 PM IST