You Searched For "APNews"

accident, factory, Pharma City, Anakapalli district, APnews
Anakapalli: ఫార్మా సిటీలోని మరో ఫ్యాక్టరీలో ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు

అనకాపల్లిలో జిల్లాలోని ఫార్మా సిటీలోని మరో ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్ధలో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత...

By అంజి  Published on 23 Aug 2024 10:00 AM IST


artisans, APnews, loan, PM Vishwakarma Yojana, Adaraana Scheme
ఏపీలోని వారికి భారీ గుడ్‌న్యూస్‌.. వడ్డీ లేకుండా రూ.3 లక్షల రుణం

చేతివృత్తుల వారి కోసం కేంద్రం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ యోజనను రాష్ట్రంలోని 'ఆదరణ' స్కీమ్‌తో అనుసంధానించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం...

By అంజి  Published on 23 Aug 2024 6:11 AM IST


తక్షణమే ప‌రిశ్ర‌మ‌ల్లో సేఫ్టీ మెజర్స్ ఆడిట్ చేయండి .. అధికారుల‌కు సీఎం ఆదేశం
తక్షణమే ప‌రిశ్ర‌మ‌ల్లో సేఫ్టీ మెజర్స్ ఆడిట్ చేయండి .. అధికారుల‌కు సీఎం ఆదేశం

ఒక బాధాకరమైన సంఘటన. చాలా బాధేస్తోంది నిన్నటి నుంచి కూడా నేను చూశాను. ఇది ఒక కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇదొక ఉదాహరణ

By Medi Samrat  Published on 22 Aug 2024 6:15 PM IST


Atchutapuram, 18 killed in explosion, Escientia Pharma, APnews
Atchutapuram: మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం.. ఎసెన్షియా ఫార్మాపై కేసు నమోదు

అచ్యుతాపురంలోని సెజ్‌లో ప్రమాదం జరిగిన ఎసెన్షియా ఫార్మా కంపెనీపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

By అంజి  Published on 22 Aug 2024 9:00 AM IST


CM Chandrababu, sand offline booking process, APnews
ఇసుక ఆఫ్‌లైన్‌ బుకింగ్‌ ప్రక్రియ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

రేపటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ఇసుక ఆఫ్‌లైన్‌ బుకింగ్‌ ప్రక్రియ మొదలు కానుంది. సీఎం ఆదేశాలతో ఇసుక రవాణాదారులతో ఇవాళ కలెక్టర్లు సమావేశం కానున్నారు.

By అంజి  Published on 22 Aug 2024 7:32 AM IST


Blast, Achyutapuram pharma company, Prime Minister modi, compensation, APnews
Andhrapradesh: ఫార్మా కంపెనీలో పేలుడు.. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.

By అంజి  Published on 22 Aug 2024 6:37 AM IST


YCP, egg puffs, APNews, Nara Lokesh
ఎగ్‌ పఫ్‌ల కోసం రూ.3.6 కోట్లు ఖర్చని ట్వీట్‌.. ఖండించిన వైసీపీ

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎగ్‌ పఫ్‌ల కోసం రూ.3.6 కోట్లు ఖర్చు చేశారన్న ఓ నేషనల్‌ మీడియా జర్నలిస్ట్‌ ట్వీట్‌పై...

By అంజి  Published on 21 Aug 2024 3:35 PM IST


Anakapalli district, students died ,contaminated food, APnews
అనకాపల్లి జిల్లాలో విషాదం.. కలుషితాహారం తిని నలుగురు విద్యార్థులు మృతి

అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నలుగురు విద్యార్థులు మృతి చెందారు.

By అంజి  Published on 19 Aug 2024 4:15 PM IST


జ‌గ‌న్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడంపై తేల్చేసిన అయ్యన్నపాత్రుడు
జ‌గ‌న్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడంపై తేల్చేసిన అయ్యన్నపాత్రుడు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏపీ అసెంబ్లీలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రతి పక్ష నేత హోదా ఇవ్వడంపై కీలక వ్యాఖ్యలు...

By Medi Samrat  Published on 17 Aug 2024 4:45 PM IST


చంద్రబాబు చైర్మన్‌గా.. టాటా గ్రూప్ చైర్మన్ కో-చైర్మన్‌గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
చంద్రబాబు చైర్మన్‌గా.. టాటా గ్రూప్ చైర్మన్ కో-చైర్మన్‌గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పట్టుబడుల అంశంపై చర్చ జ‌రిగింది

By Medi Samrat  Published on 16 Aug 2024 3:00 PM IST


Red Book, Minister Nara Lokesh, APnews
'చట్టం ప్రకారం శిక్షిస్తాం'.. రెడ్‌ బుక్‌ అంటే ఇదే.. మంత్రి లోకేష్‌ క్లారిటీ

రెడ్‌ బుక్‌ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్టం ప్రకారం శిక్షించడమేనని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు.

By అంజి  Published on 16 Aug 2024 11:12 AM IST


Job Notification, constable posts, APnews
త్వరలో 20 వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

ఏపీ నిరుద్యోగులకు టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. త్వరలో కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనుంది.

By అంజి  Published on 15 Aug 2024 2:15 PM IST


Share it