ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ సెలవుల కేలండర్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో 2025 సంవత్సరం ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ, ఆప్షన్‌ సెలవుల కేలండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.

By Kalasani Durgapraveen  Published on  7 Dec 2024 7:45 AM IST
ఆంధ్రప్రదేశ్ లో  ప్రభుత్వ సెలవుల కేలండర్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో 2025 సంవత్సరం ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ, ఆప్షన్‌ సెలవుల కేలండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. శుక్రవారం జిఓ ఆర్‌టి నెంబరు 2115ను విడుదల చేసింది. జనరల్‌ హాలిడేస్‌ 23 రోజులుగా పేర్కొన్నారు. రిపబ్లిక్‌ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహరం పండగలు ఆదివారం వచ్చినట్లు తెలిపారు. ఆప్షనల్‌ హాలిడేస్‌ను 21 రోజులు సెలవు దినాలుగా ప్రకటించగా.. మహాలయ అమావాస్య, ఈద్‌ ఇ గడీర్‌ సెలవులు ఆదివారాలు వచ్చినట్లు జిఓలో తెలిపారు.

2025 సంవత్సరానికి గానూ ఏపీలో సెలవులను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.

భోగి : 13-01-2025(సోమవారం)

సంక్రాంతి : 14-01-2025(మంగళవారం)

కనుమ : 15-01- 2025(బుధవారం)

రిపబ్లిక్ డే : 26-01-2025(ఆదివారం)

మహా శివరాత్రి : 26-02-2025(బుధవారం)

హోలీ : 14-03-2025(శుక్రవారం)

ఉగాది : 30-03-2025(ఆదివారం)

ఈద్ ఉల్ ఫిత్ర్ (రంజాన్) : 31-03-2025(సోమవారం)

బాబు జగ్జీవన్ రామ్ జయంతి : 05-04-2025(శనివారం)

శ్రీరామ నవమి : 06-04-2025(ఆదివారం)

అంబేద్కర్ జయంతి -14-04-2025(సోమవారం)

గుడ్ ఫ్రైడే : 18-04-2025(శుక్రవారం)

ఈదుల్ అజా (బక్రీద్) : 07-06-2025(శనివారం)

మొహరం : 06-07-2025(ఆదివారం)

వరలక్ష్మీవ్రతం - 08- 08- 2025(శుక్రవారం)

స్వాతంత్ర్య దినోత్సవం : 15-08-2025(శుక్రవారం)

శ్రీ కృష్ణాష్టమి : 16-08-2025(శనివారం)

వినాయక చవితి : 27-08-2025(బుధవారం)

ఈద్ మిలాదున్ నబీ : 05-09-2025(శుక్రవారం)

దుర్గాష్టమి : సెప్టెంబర్ 30, 2025(మంగళవారం)

గాంధీ జయంతి/విజయ దశమి : 02-10-2025(గురువారం)

దీపావళి : 20-10-2025(సోమవారం)

క్రిస్మస్ : 25-12-2025(గురువారం)

ఇక ఏపీలో ఐచ్ఛిక సెలవులకు సంబంధించిన వివరాలు ఇవి:

న్యూ ఇయర్ - జనవరి 1, 2025(బుధవారం)

హజ్రత్ అలీ పుట్టినరోజు : 13-01-2025(సోమవారం)

షాబ్-ఇ-మెరాజ్ : 27-01-2025(సోమవారం)

షబే ఎ బరాత్ - 14- 02- 2024(శుక్రవారం)

షాహదత్ HZT అలీ : 22-03-2025(గురువారం)

జుమాతుల్ వాడ / షాబ్-ఇ-ఖాదర్ : 28-03-2025(శుక్రవారం)

మహావీర్ జయంతి : 10.04.2025(గురువారం)

బసవ జయంతి : 30-04-2025(బుధవారం)

బుద్ధ పూర్ణిమ : 12-05-2025(సోమవారం)

ఈద్-ఎ-గదీర్ : 15-06-2025 (ఆదివారం)

రథ యాత్ర : 27-06-2025(శుక్రవారం)

9వ మొహర్రం : 05-07-2025(శనివారం)

శ్రావణ పూర్ణిమ : 15-08-2025(శుక్రవారం)

పార్సీ నూతన సంవత్సర దినోత్సవం : 15.08.2025(శుక్రవారం)

మహాలయ అమవాస్య :సెప్టెంబర్ 21, 2025(ఆదివారం)

యాజ్ దహుమ్ షరీఫ్ : 09-10-2025(గురువారం)

Next Story