You Searched For "APNews"
Andhrapradesh: ఫార్మా కంపెనీలో పేలుడు.. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.
By అంజి Published on 22 Aug 2024 6:37 AM IST
ఎగ్ పఫ్‌ల కోసం రూ.3.6 కోట్లు ఖర్చని ట్వీట్.. ఖండించిన వైసీపీ
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎగ్ పఫ్‌ల కోసం రూ.3.6 కోట్లు ఖర్చు చేశారన్న ఓ నేషనల్ మీడియా జర్నలిస్ట్ ట్వీట్‌పై...
By అంజి Published on 21 Aug 2024 3:35 PM IST
అనకాపల్లి జిల్లాలో విషాదం.. కలుషితాహారం తిని నలుగురు విద్యార్థులు మృతి
అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నలుగురు విద్యార్థులు మృతి చెందారు.
By అంజి Published on 19 Aug 2024 4:15 PM IST
జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడంపై తేల్చేసిన అయ్యన్నపాత్రుడు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏపీ అసెంబ్లీలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రతి పక్ష నేత హోదా ఇవ్వడంపై కీలక వ్యాఖ్యలు...
By Medi Samrat Published on 17 Aug 2024 4:45 PM IST
చంద్రబాబు చైర్మన్‌గా.. టాటా గ్రూప్ చైర్మన్ కో-చైర్మన్‌గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పట్టుబడుల అంశంపై చర్చ జరిగింది
By Medi Samrat Published on 16 Aug 2024 3:00 PM IST
'చట్టం ప్రకారం శిక్షిస్తాం'.. రెడ్ బుక్ అంటే ఇదే.. మంత్రి లోకేష్ క్లారిటీ
రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్టం ప్రకారం శిక్షించడమేనని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
By అంజి Published on 16 Aug 2024 11:12 AM IST
త్వరలో 20 వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
ఏపీ నిరుద్యోగులకు టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. త్వరలో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది.
By అంజి Published on 15 Aug 2024 2:15 PM IST
జాతీయ జెండాను ఎగురవేసిన చంద్రబాబు, పవన్
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
By అంజి Published on 15 Aug 2024 10:03 AM IST
భారతదేశం.. ప్రపంచానికే ఆదర్శం: సీఎం చంద్రబాబు
78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
By అంజి Published on 15 Aug 2024 8:22 AM IST
ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్ల ప్రారంభం.. జాబితా ఇదే
ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేదవారి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.
By అంజి Published on 14 Aug 2024 8:45 AM IST
Vizag: డైనో పార్క్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 30 నిమిషాల్లో మంటల నియంత్రణ
ప్లాస్టిక్, ఫైబర్, నురుగుతో చేసిన బొమ్మలతో నిండిన డినో పార్క్ (రోబోటిక్స్ అడ్వెంచర్ వాక్‌వే) వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
By అంజి Published on 13 Aug 2024 4:30 PM IST
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీడీపీ దూరం.. వైసీపీకి లైన్ క్లియర్!
విశాఖపట్నం లోకల్ అథారిటీస్ నియోజకవర్గానికి జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే మంగళవారం...
By అంజి Published on 13 Aug 2024 1:02 PM IST