You Searched For "APNews"
Panchjanya : హిందువుల విశ్వాసానికి జగన్ ప్రభుత్వం అన్యాయం చేసింది
తిరుపతి లడ్డూ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Medi Samrat Published on 20 Sept 2024 12:44 PM IST
Andhrapradesh: మహిళల ఖాతాల్లోకి రూ.1,500.. త్వరలోనే మార్గదర్శకాలు
ఆడబిడ్డ నిధి కింద 18 - 59 ఏళ్ల మహిళల ఖాతాల్లో నెలకు రూ.1500 చొప్పున జమ చేయడంపై మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
By అంజి Published on 20 Sept 2024 7:30 AM IST
నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్.. అందుబాటులోకి పోర్టల్
అమరావతి: ఇసుక బుకింగ్ కోసం రూపొందించిన ఏపీ శాండ్ మేనేజ్‌మెంట్ పోర్టల్ నేడు అందుబాటులోకి రానుంది.
By అంజి Published on 20 Sept 2024 6:29 AM IST
దుప్పికొమ్ము ఆకారంలో రాయి.. వైజాగ్ లో అరుదైన శస్త్ర చికిత్స
కిడ్నీలలో రాళ్లు ఉంటే రోగులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అయితే దాదాపు కిడ్నీ సైజు ఓ రాయి ఉందంటే!! వామ్మో అని అనిపిస్తుంది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Sept 2024 8:41 PM IST
తిరుమల లడ్డూపై అపవిత్రం ఆరోపణలు.. చంద్రబాబు, లోకేష్‌కు వైసీపీ సవాల్
తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.
By అంజి Published on 19 Sept 2024 7:36 AM IST
మందుబాబులకు శుభవార్త.. నాణ్యమైన మద్యం.. రూ.99కే క్వార్టర్
కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. మద్యం ధరలు, రిటైల్ వ్యాపారం, పన్నులపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులకు...
By అంజి Published on 19 Sept 2024 6:45 AM IST
ఏపీ ప్రజలకు సీఎం గుడ్‌న్యూస్.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్ చెప్పారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.
By అంజి Published on 19 Sept 2024 6:31 AM IST
వైసీపీకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా
ఏపీలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు
By Medi Samrat Published on 18 Sept 2024 5:04 PM IST
ఏలూరులో దారుణం.. విద్యార్థినులపై వార్డెన్ భర్త అఘాయిత్యం.. కాళ్లు, చేతులు కట్టేసి..
ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. ఏలూరులోని దయానంద సరస్వతి సేవాశ్రమంలో హాస్టల్ వార్డెన్ భర్త శశికుమార్ బాలికల పాలిట కీచకుడిగా మారాడు.
By అంజి Published on 18 Sept 2024 9:35 AM IST
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీలో వస్తున్న సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
By అంజి Published on 18 Sept 2024 7:02 AM IST
ఇంటికి రూ.25,000.. ఏపీ ప్రభుత్వం ఆర్థికం సాయం వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధితులకు సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. కిరాణా షాపులు, ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి రూ.25 వేలు ఇస్తామన్నారు.
By అంజి Published on 18 Sept 2024 6:34 AM IST
దారుణం: రోజూ 200 గుంజీలు.. నడవలేని స్థితిలో బాలికలు
అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కాలేజీలో అమానవీయ ఘటన జరిగింది.
By అంజి Published on 17 Sept 2024 10:11 AM IST