You Searched For "Andrapradesh"
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల ట్రాన్స్‌ఫర్స్..టీటీడీ ఈవోగా ఎవరంటే?
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 8 Sept 2025 3:56 PM IST
Andrapradesh: సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్
రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 8 Sept 2025 1:59 PM IST
ఏపీలో ఆ వ్యాధి కారణంగా 20 మంది మృతి..హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన
అనుమానిత మెలియోయిడోసిస్ మరణాల గురించి రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని తురకపాలెం గ్రామంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది
By Knakam Karthik Published on 8 Sept 2025 12:22 PM IST
మైసూర్ దసరా వేడుకల తరహాలో విజయవాడలోనూ ఉత్సవాలు..ఎప్పటి నుంచి అంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సందర్భంగా సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు ఘనంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహించనుంది
By Knakam Karthik Published on 7 Sept 2025 5:49 PM IST
Andrapradesh: 128 ఎంజేపీ గురుకులాల్లో పే ఫోన్లు..షరతులు వర్తిస్తాయ్
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సౌకర్యార్థం మహత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల్లో పే ఫోన్ పేరుతో టెలీఫోన్ బాక్స్ లు ఏర్పాటు చేస్తోంది
By Knakam Karthik Published on 7 Sept 2025 4:53 PM IST
పవన్‌కు హైకోర్టులో షాక్..రేపటి విచారణపై సర్వత్రా ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 7 Sept 2025 3:27 PM IST
సీఎం చంద్రబాబు వినియోగిస్తున్న హెలికాప్టర్ మార్పు
ముఖ్యమంత్రి చంద్రబాబు వినియోగిస్తున్న హెలీకాప్టర్‌ను మార్చారు.
By Knakam Karthik Published on 5 Sept 2025 5:24 PM IST
నేషనల్ లెవెల్‌లో ఆంధ్రా యూనివర్సిటీ సత్తా..ఎన్నో స్థానం తెలుసా?
జాతీయ స్థాయిలో కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ అందించే ఎన్.ఐ.ఆర్.ఎఫ్ ర్యాంకింగ్ లో స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం 4వ స్థానంలో...
By Knakam Karthik Published on 5 Sept 2025 10:42 AM IST
ఏపీ మంత్రి లోకేశ్‌తో నోబెల్ బహుమతి గ్రహీత మైఖేల్ క్రెమర్ భేటీ
ఏపీ మంత్రి లోకేశ్‌తో నోబెల్ బహుమతి గ్రహీత మైఖేల్ క్రెమర్ సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 4 Sept 2025 9:12 AM IST
నేడు ఏపీ మంత్రివర్గ భేటీ..83,437 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 4 Sept 2025 7:19 AM IST
ఆదాయార్జన ఆధారంగా పంచాయతీల కేటగిరీ..సీఎం కీలక నిర్ణయం
స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్ధిక సాయంతో పాటు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం ద్వారా వేగంగా అభివృద్ధి సాధించడంపై...
By Knakam Karthik Published on 3 Sept 2025 6:00 PM IST
రేపు ఏపీ కేబినెట్ భేటీ..రూ.53,922 కోట్ల మేర పెట్టుబడులకు ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది.
By Knakam Karthik Published on 3 Sept 2025 4:30 PM IST











