You Searched For "Andrapradesh"
ఏపీ చరిత్రలో రికార్డు..త్రాగునీరు, డ్రైనేజీ సదుపాయాల కోసం రూ.10,319 కోట్లు
పట్టణాలలో తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది.
By Knakam Karthik Published on 21 Oct 2025 5:20 PM IST
రేపు దుబాయ్ పర్యటనకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 21 Oct 2025 3:02 PM IST
వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ అగ్రిటెక్ పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (WSU)ని సందర్శించారు.
By Knakam Karthik Published on 21 Oct 2025 11:13 AM IST
రైతులకు భారీ గుడ్న్యూస్ చెప్పిన మంత్రి నాదెండ్ల
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.
By Knakam Karthik Published on 18 Oct 2025 10:40 AM IST
నేడు ఉద్యోగుల సమస్యలపై మంత్రుల బృందం సమావేశం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరగనుంది
By Knakam Karthik Published on 18 Oct 2025 8:09 AM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 18 Oct 2025 7:03 AM IST
వడ్డెర్లకు మైనింగ్ లీజులు..సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
వడ్డెర్లకు మైనింగ్ లీజుల కేటాయింపు అంశంపై విధానాన్ని తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు
By Knakam Karthik Published on 17 Oct 2025 4:05 PM IST
Andrapradesh: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రమేశ్ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ దొనాడి రమేశ్ ప్రమాణ స్వీకారం చేశారు
By Knakam Karthik Published on 17 Oct 2025 3:30 PM IST
విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన సీఎం..
భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 17 Oct 2025 1:38 PM IST
వైజాగ్లో మరో ప్రతిష్టాత్మక సదస్సు..ఎప్పుడంటే?
వచ్చే నెల 14,15 వైజాగ్ లో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్య సదస్సు-2025 ను ఏపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.
By Knakam Karthik Published on 17 Oct 2025 1:06 PM IST
అక్టోబర్ 24న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
రుతుపవనాల ఉపసంహరణ తర్వాత అక్టోబర్ 24 నాటికి బంగాళాఖాతంలో మొదటి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
By Knakam Karthik Published on 17 Oct 2025 12:26 PM IST
రాష్ట్రవ్యాప్త పర్యటనకు సీఎం చంద్రబాబు..ఎప్పటి నుంచి అంటే?
ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబరు నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం...
By Knakam Karthik Published on 16 Oct 2025 7:46 AM IST











