You Searched For "Andrapradesh"
ఏపీ, తెలంగాణ హైకోర్టులకు నూతన జడ్జిలు..ఎంత మంది అంటే?
వివిధ రాష్ట్రాల హైకోర్టులకు న్యాయమూర్తులు నియమించేందుకు సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
By Knakam Karthik Published on 4 July 2025 8:19 AM IST
రాష్ట్రంలో మెప్మా రిసోర్స్ పర్సన్లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
మెప్మా రిపోస్స్ పర్సన్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 4 July 2025 6:55 AM IST
బనకచర్లతో ఎవరికీ నష్టం లేదు, ఇది కరెక్టు కాదు: సీఎం చంద్రబాబు
తెలంగాణ ప్రాజెక్టులపై నేనెప్పుడు వ్యతిరేకించలేదు..అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు
By Knakam Karthik Published on 3 July 2025 1:03 PM IST
తిరుపతి గోవిందరాజ ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలోని ఒక దుకాణంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎటువంటి...
By Knakam Karthik Published on 3 July 2025 11:19 AM IST
ఏపీ వ్యాప్తంగా నేడు ప్రైవేట్ స్కూళ్లు బంద్..ఎందుకంటే?
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవాళ ప్రైవేట్ స్కూళ్లు మూతపడనున్నాయి.
By Knakam Karthik Published on 3 July 2025 7:25 AM IST
గుడ్‌న్యూస్..ఈ నెల 10న అకౌంట్లలోకి రూ.13 వేలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 3 July 2025 7:08 AM IST
సొంత నియోజకవర్గంపై సీఎం చంద్రబాబు వరాల జల్లు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు
By Knakam Karthik Published on 2 July 2025 5:25 PM IST
Andrapradesh: ఒత్తిళ్లు ఏం లేవు, వ్యక్తిగత కారణాలే..ఐపీఎస్‌కు సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్
ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
By Knakam Karthik Published on 2 July 2025 5:00 PM IST
సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి భారీ ఊరట
వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
By Knakam Karthik Published on 2 July 2025 2:30 PM IST
Andrapradesh: రాజధాని ప్రాంత ల్యాండ్ పూలింగ్ స్కీం- 2025 విధివిధానాలు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్) రూల్స్, 2025ను నోటిఫై చేసింది
By Knakam Karthik Published on 2 July 2025 11:02 AM IST
సింగయ్య మృతి కేసు..హైకోర్టులో జగన్‌కు స్వల్ప ఊరట
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.
By Knakam Karthik Published on 1 July 2025 5:26 PM IST
గుడ్‌న్యూస్..రాష్ట్రంలోని గిరిజన గురుకులాల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు పెంపు
ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన సంక్షేమ గురుకులాల్లో పని చేసే అవుట్ సోర్సింగ్ బోధనా సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 1 July 2025 5:13 PM IST