You Searched For "Andrapradesh"
ఏపీలో పత్తి రైతులకు గుడ్న్యూస్, రంగు మారిన పత్తి కొనుగోలుకు కేంద్రం సానుకూలం
రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్రం సానుకూలత తెలిపింది
By Knakam Karthik Published on 18 Nov 2025 4:20 PM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త..వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 18 Nov 2025 2:28 PM IST
పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది
By Knakam Karthik Published on 18 Nov 2025 1:35 PM IST
రైతులకు గుడ్న్యూస్..రేపు పీఎం కిసాన్ నిధులు రిలీజ్ చేయనున్న ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా 9 కోట్లు మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల విలువైన 21వ విడత PM-KISAN నిధులను విడుదల చేస్తారు.
By Knakam Karthik Published on 18 Nov 2025 12:01 PM IST
శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్, రేపే ఫిబ్రవరి కోటా రిలీజ్
శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 17 Nov 2025 8:17 AM IST
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
నేడు, రేపు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదవచ్చని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
By Knakam Karthik Published on 17 Nov 2025 7:19 AM IST
నేడు విజయవాడకు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు.
By Knakam Karthik Published on 16 Nov 2025 8:23 AM IST
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
By Knakam Karthik Published on 16 Nov 2025 7:05 AM IST
దేశంలోనే తొలిసారి..ఏపీలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శంకుస్థాపన
డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు వర్చువల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ శంకుస్థాపన చేశారు.
By Knakam Karthik Published on 14 Nov 2025 5:20 PM IST
సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు
విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు ఈ కీలక ప్రకటనలు చేశారు.
By Knakam Karthik Published on 14 Nov 2025 1:23 PM IST
ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది: లోకేశ్
సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ కు ఏపీ ఆతిథ్యం ఇస్తుండటం ఎంతో గర్వకారణంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 14 Nov 2025 12:22 PM IST
Andrapradesh: విద్యార్థులు, పేరెంట్స్కు అలర్ట్..స్కూళ్లల్లో ఆధార్ అప్డేట్ క్యాంపులు
రాష్ట్రంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది.
By Knakam Karthik Published on 13 Nov 2025 12:40 PM IST











