You Searched For "Andrapradesh"
పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 8 Jan 2026 11:23 AM IST
సొంత నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలకు పవన్ శ్రీకారం..మూడ్రోజులు అక్కడే
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు
By Knakam Karthik Published on 8 Jan 2026 10:06 AM IST
Rain Alert : బలపడిన వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
By Knakam Karthik Published on 8 Jan 2026 8:15 AM IST
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకు రాష్ట్రపతి కార్యాలయం షాక్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఊహించని పరిణామం ఎదురైంది.
By Knakam Karthik Published on 8 Jan 2026 7:32 AM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ..రూ.19,391 కోట్లు పెట్టుబడులకు ఆమోదం
ఇవాళ సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 8 Jan 2026 7:03 AM IST
అమరావతికి చట్టబద్దత కల్పించాలని అమిత్ షాకు చంద్రబాబు విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు.
By Knakam Karthik Published on 8 Jan 2026 6:50 AM IST
ఆ గ్రామాల్లోని అనాథ పిల్లలకు రూ. 5 వేలు పెన్షన్..రేపు ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం?
రేపు సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది
By Knakam Karthik Published on 7 Jan 2026 2:48 PM IST
24 గంటల్లో రెండు గిన్నిస్ రికార్డులు..ఏపీలో చరిత్ర సృష్టించిన NHAI ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశానికి గర్వకారణంగా నిలిచింది
By Knakam Karthik Published on 7 Jan 2026 12:59 PM IST
అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
అమరావతి రాజధానిలో రెండో విడత భూసమీకరణ ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 7 Jan 2026 11:06 AM IST
మరో కీలక అంతరిక్ష ప్రయోగానికి ఇస్రో శ్రీకారం..ఈ నెలలోనే
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ఘట్టానికి సిద్ధమవుతోంది.
By Knakam Karthik Published on 7 Jan 2026 10:52 AM IST
వైసీపీ పూలు పెడితే, కూటమి క్యాలీఫ్లవర్లు పెడుతోంది..జాబ్ క్యాలెండర్‌పై షర్మిల సెటైర్
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలోని కూటమి సర్కార్‌పై ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
By Knakam Karthik Published on 6 Jan 2026 5:30 PM IST
విశాఖ RUF ప్రాజెక్టుపై ప్రధాని మోదీ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ శుద్ధి కర్మాగారంలో అవశేషాల అప్‌గ్రేడేషన్ సౌకర్యాన్ని ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.
By Knakam Karthik Published on 6 Jan 2026 3:23 PM IST











