You Searched For "Andhra Pradesh"

rajya sabha, andhra pradesh, telangana, election commission,
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌.. ఏపీ, తెలంగాణలో 3 చొప్పున స్థానాలు

15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

By Srikanth Gundamalla  Published on 29 Jan 2024 2:22 PM IST


andhra pradesh, cabinet meeting, january 31st,
ఈ నెల 31 ఏపీ కేబినెట్‌ సమావేశం.. కీలక నిర్ణయాలకు చాన్స్!

ఈ నెల 31న ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం జరగనుంది.

By Srikanth Gundamalla  Published on 28 Jan 2024 4:26 PM IST


andhra pradesh, minister roja,   parliament election,
ఈసారి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి రోజా..?

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారిపోతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 28 Jan 2024 10:34 AM IST


YCP, CM Jagan, YCP cadre, Andhra Pradesh, assembly elections, Siddam
AP Polls: యుద్ధానికి సీఎం జగన్‌ 'సిద్ధం'.. క్యాడర్‌కు టార్గెట్‌ 175 ఆదేశం

రాబోయే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడానికి రాబోయే 70 రోజుల్లో క్యాడర్ అనుసరించాల్సిన రోడ్‌మ్యాప్‌ను ముఖ్యమంత్రి జగన్‌ ఆవిష్కరించారు.

By అంజి  Published on 28 Jan 2024 7:55 AM IST


Telangana, Andhra Pradesh, Padma awards
మెగాస్టార్ చిరంజీవి నుండి దాసరి కొండప్ప వరకు: తెలంగాణ నుండి ఐదుగురికి, ఆంధ్ర నుండి ముగ్గురికి పద్మ అవార్డులు

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ప్రముఖులలో మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పద్మ అవార్డులు...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 26 Jan 2024 10:42 AM IST


andhra pradesh, congress,  sharmila,  cm jagan,
వైసీపీ సర్కార్‌లో వైఎస్సార్‌ ఆనవాళ్లే లేవు: షర్మిల

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on 25 Jan 2024 3:11 PM IST


andhra pradesh, govt, marriage, registration fee ,
మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్ ఫీజులను సవరించిన ఏపీ ప్రభుత్వం

పలు రకాల మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ (హిందూ) ఫీజులను సవరించింది రాష్ట్ర ప్రభుత్వం.

By Srikanth Gundamalla  Published on 23 Jan 2024 11:44 AM IST


mp sri krishnadevaraya, resign, ycp, andhra pradesh,
వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

ఏపీలో అధికారపార్టీ వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 23 Jan 2024 11:21 AM IST


voters, Andhra Pradesh, CEO, SSR
ఏపీలో 4.08 కోట్లకుపైగా ఓటర్లు.. పురుషుల కంటే మహిళలే అధికం

సోమవారం ఎన్నికల సంఘం ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,08,07,256 మంది ఓటర్లు ఉన్నారు.

By అంజి  Published on 23 Jan 2024 9:15 AM IST


EC,  final list,  voters,  Andhra Pradesh,
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల తుది జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.

By Srikanth Gundamalla  Published on 22 Jan 2024 5:28 PM IST


anganwadis, andhra pradesh, pawan kalyan, chandrababu, cm jagan,
ఏపీలో అంగన్వాడీల తొలగింపు ఆదేశాలు సరికాదు: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా అంగన్వాడీలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on 22 Jan 2024 4:10 PM IST


andhra pradesh, congress,  sharmila tour ,
ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ షర్మిల జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు

ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటించనున్నారు వైఎస్ షర్మిల. ఈ మేరకు ఆమె పర్యటన షెడ్యూల్‌ ఖరారు అయ్యింది.

By Srikanth Gundamalla  Published on 22 Jan 2024 1:00 PM IST


Share it