You Searched For "Accident"
స్కూల్ బస్సును ఢీకొన్న కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు
హన్మకొండ జిల్లా దామెర మండలం ఓగ్లాపూర్ గ్రామం వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
By Knakam Karthik Published on 6 April 2026 10:08 PM IST
ఘోరం..ప్లాట్‌ఫారమ్‌పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, రెండేళ్ల బాలుడు మృతి (video)
కర్ణాటకలోని హవేరి సెంట్రల్ బస్ స్టాండ్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది
By Knakam Karthik Published on 1 April 2026 6:42 PM IST
బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..నలుగురు స్పాట్ డెడ్
బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు
By Knakam Karthik Published on 24 March 2026 3:58 PM IST
విషాదం.. తండ్రి మరణ వార్తను తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన 17 ఏళ్ల కూతురు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్‌షహర్‌లోని దిబాయి ప్రాంతంలో హృదయ విదారక సంఘటన జరిగింది.
By Medi Samrat Published on 23 March 2026 11:39 AM IST
తిరుమల యాత్రలో విషాదం..చిత్తూరు వద్ద కారు-లారీ ఢీకొని కర్ణాటక దంపతుల మృతి
చిత్తూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది
By Knakam Karthik Published on 22 March 2026 4:50 PM IST
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
మేడిపల్లి పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కియా కారు బైక్‌ను ఢీ కొట్టడంతో దంపతులు మృతి చెందారు.
By Medi Samrat Published on 16 March 2026 10:51 AM IST
తిరుపతికి వెళ్తుండగా ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 27 Feb 2026 4:03 PM IST
Accident : హైవేపై ఢీకొన్న నాలుగు వాహనాలు .. ఏడుగురు దుర్మరణం
కర్ణాటకలోని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం హోస్కోట్ గ్రామీణ జిల్లా శివార్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు.
By Medi Samrat Published on 13 Feb 2026 11:59 AM IST
Chittoor : ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
చిత్తూరు నగర శివార్లలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
By Medi Samrat Published on 13 Feb 2026 11:17 AM IST
ఏపీలో విషాదం.. వేడి నీరు మీద పడి మూడేళ్ల చిన్నారి మృతి
ఇంటి దగ్గర ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి నీళ్లు మీద పడటంతో తీవ్రంగా కాలిన గాయాలైన మూడేళ్ల బాలిక ఆదివారం రాత్రి...
By అంజి Published on 3 Feb 2026 7:14 AM IST
Nalgonda: అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్లో 26 మంది ప్రయాణికులు
హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బస్సు జనవరి 29, గురువారం నల్గొండ జిల్లాలో ప్రమాదానికి గురైంది.
By అంజి Published on 29 Jan 2026 12:22 PM IST
Hyderabad : అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కారు డ్రైవర్ అతివేగానికి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు.
By Medi Samrat Published on 28 Jan 2026 7:46 AM IST











