You Searched For "Accident"

ఘోర ప్రమాదం, ట్రక్కును ఢీకొట్టిన ఇంధన ట్యాంకర్..48 మంది దుర్మరణం
ఘోర ప్రమాదం, ట్రక్కును ఢీకొట్టిన ఇంధన ట్యాంకర్..48 మంది దుర్మరణం

ఆదివారం ఉత్తర-మధ్య నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది.

By Srikanth Gundamalla  Published on 9 Sept 2024 9:00 AM IST


హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. చూస్తుండ‌గానే డ్రైవర్-క్లీనర్ సజీవ దహనం
హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. చూస్తుండ‌గానే 'డ్రైవర్-క్లీనర్' సజీవ దహనం

రాజస్థాన్‌లోని జైపూర్-అజ్మీర్ హైవేపై సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు.

By Medi Samrat  Published on 26 Aug 2024 2:30 PM IST


accident, factory, Pharma City, Anakapalli district, APnews
Anakapalli: ఫార్మా సిటీలోని మరో ఫ్యాక్టరీలో ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు

అనకాపల్లిలో జిల్లాలోని ఫార్మా సిటీలోని మరో ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్ధలో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత...

By అంజి  Published on 23 Aug 2024 10:00 AM IST


లోయ‌లో ప‌డ్డ‌ స్కూల్ బస్‌.. ఆరుగురు మృతి
లోయ‌లో ప‌డ్డ‌ స్కూల్ బస్‌.. ఆరుగురు మృతి

లడఖ్‌లోని లేహ్ జిల్లాలోని దుర్బుక్ సమీపంలో గురువారం పాఠశాల బస్సు రోడ్డుపై నుండి జారి లోయ‌లో పడటంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు

By Medi Samrat  Published on 22 Aug 2024 4:10 PM IST


Delhi, teen die after AC falls on head, accident
రెండో అంతస్తు నుంచి ఏసీ మీద పడి.. యువకుడు మృతి, మరొకరి పరిస్థతి విషమం

ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలోని భవనం రెండో అంతస్తు నుంచి ఎయిర్ కండీషనర్ నేరుగా తలపై పడడంతో 18 ఏళ్ల యువకుడు మృతి చెందాడు.

By అంజి  Published on 19 Aug 2024 8:30 AM IST


accident, hit the car, MLC Duvvada, Madhuri, APnews
ప్రమాదం కాదు.. నేనే కారును ఢీకొట్టా: మాధురి

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ వివాదంలో కీలకంగా ఉన్న దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైంది.

By అంజి  Published on 11 Aug 2024 6:41 PM IST


srisailam, project gates open, ghat road, accident, three dead ,
శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ప్రమాదం, ముగ్గురు హైదరాబాద్ యువకులు మృతి

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది.

By Srikanth Gundamalla  Published on 4 Aug 2024 1:00 PM IST


Accident : రాంగ్ రూట్‌లో వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువ‌కులు
Accident : రాంగ్ రూట్‌లో వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువ‌కులు

చందానగర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

By Medi Samrat  Published on 24 July 2024 7:15 PM IST


Hyderabad, hayathnagar, reels, bike, accident, young man dead,
రీల్స్‌ కోసం బైక్‌పై స్టంట్‌, యువకుడు మృతి

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం.. కొందరు యువత రిస్కీ స్టంట్స్ చేస్తుంటారు.

By Srikanth Gundamalla  Published on 21 July 2024 12:30 PM IST


Accident, Hyderabad, ORR service road, three killed, Crime
Hyderabad: కెమికల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం

దుండిగల్ ఔటర్ సర్వీస్ ఎగ్జిట్ నంబర్ 5 సమీపంలో కెమికల్ ట్యాంకర్‌ను కారు ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు.

By అంజి  Published on 20 July 2024 9:24 AM IST


Maharashtra, accident, five killed, 45 injured ,
ఘోర ప్రమాదం, ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్‌ బస్సు, ఐదుగురు దుర్మరణం

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on 16 July 2024 9:55 AM IST


vikarabad, accident, 9 years child, dead ,
వికారాబాద్‌లో విషాదం.. తండ్రి కళ్ల ముందే కొడుకు మృతి

వికారాబాద్‌ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది

By Srikanth Gundamalla  Published on 6 July 2024 12:26 PM IST


Share it