స్పోర్ట్స్ - Page 90
టీ20 వరల్డ్ కప్: నేడే ఐర్లాండ్‌తో భారత్ మ్యాచ్
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ కొనసాగుతోంది. ఇవాళ భారత్ టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ ఆడబోతుంది.
By Srikanth Gundamalla Published on 5 Jun 2024 8:14 AM IST
ఒకప్పుడు గ్రౌండ్‌లో బౌలర్లకు చుక్కలు చూపించాడు.. ఇప్పుడు 5 సార్లు గెలిచిన నేతకు..
భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత కామెంటరీ వైపు మొగ్గు చూపాడు.
By Medi Samrat Published on 4 Jun 2024 6:18 PM IST
అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కేదార్ జాదవ్
T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమైంది. భారత జట్టు జూన్ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో టోర్నీని ప్రారంభించనుంది.
By Medi Samrat Published on 3 Jun 2024 4:12 PM IST
టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ ఆడనున్న టీమ్ ఇదే..! ఓపెనర్లుగా రోహిత్, కోహ్లి?
టీ20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం అయ్యింది. అమెరికా, వెస్టిండీస్‌లో ఈ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 11:28 AM IST
అన్ని క్రికెట్ ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన దినేశ్ కార్తిక్
టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ సంచలన ప్రకటన చేశాడు.
By Srikanth Gundamalla Published on 2 Jun 2024 7:16 AM IST
గంభీర్ మంచి కోచ్ అవుతాడు : సౌరవ్ గంగూలీ
గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకుంటే మంచి కోచ్ అవుతాడని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు.
By Medi Samrat Published on 1 Jun 2024 9:15 PM IST
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత మెన్స్ జట్టు ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
By Medi Samrat Published on 1 Jun 2024 7:55 PM IST
అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్.. వీసా నిరాకరణతో చెదిరిన ఓ స్టార్ ఆటగాడి కల..!
మరికొద్ది రోజుల్లో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీసును కూడా ప్రారంభించాయి. ఈసారి ఈ టోర్నీని అమెరికా, వెస్టిండీస్...
By Medi Samrat Published on 31 May 2024 6:14 PM IST
అంబటి రాయుడు కుటుంబానికి బెదిరింపులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పూర్తయింది. ఈ ఏడాది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ ను నెగ్గలేకపోయింది.
By Medi Samrat Published on 30 May 2024 6:15 PM IST
బీసీసీఐకి షాక్ ఇచ్చిన గౌతమ్ గంభీర్..!
బీసీసీఐకి టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ షాక్ ఇచ్చినట్లు సమాచారం.
By Srikanth Gundamalla Published on 30 May 2024 8:45 AM IST
ఐపీఎల్‌లో తమ ప్రదర్శనతో ఆశ్చర్యపరిచిన ఐదుగురు ఆటగాళ్లు వీరే..!
IPL-2024 సీజన్ ముగిసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా నైట్ రైడర్స్ మూడోసారి టైటిల్ గెలుచుకుంది.
By Medi Samrat Published on 29 May 2024 9:15 PM IST
స్టార్ట్ చేశారు.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ..!
T20 ప్రపంచ కప్-2024కు జూన్ 1 నుండి వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమివ్వనునున్నాయి. ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టు అమెరికా చేరుకుంది.
By Medi Samrat Published on 29 May 2024 3:09 PM IST