IPL ఆడాలనే అందరి కల నెరవేరదు.. అమ్ముడుపోకున్నా వీళ్లు స్టార్లే..!

ఐపీఎల్‌లో ఆడాలనేది చాలా మంది ఆటగాళ్ల కల. అందువల్ల IPL వేలంకు ముందు ఆటగాళ్లు వేలం పాట‌కు త‌మ పేరును నమోదు చేసుకుంటారు.

By Medi Samrat  Published on  26 Nov 2024 2:31 PM IST
IPL ఆడాలనే అందరి కల నెరవేరదు.. అమ్ముడుపోకున్నా వీళ్లు స్టార్లే..!

ఐపీఎల్‌లో ఆడాలనేది చాలా మంది ఆటగాళ్ల కల. అందువల్ల IPL వేలంకు ముందు ఆటగాళ్లు వేలం పాట‌కు త‌మ పేరును నమోదు చేసుకుంటారు. IPL-2025 మెగా వేలం కోసం చాలా మంది ఆటగాళ్ళు తమ పేర్లను కూడా నమోదు చేసుకున్నారు. కానీ IPL ఆడాలనే అందరి కల నెరవేరదు. ఈ వేలంలో చాలా మంది ఆటగాళ్లు అమ్ముడుపోలేదు. ఇందులో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ వంటి దిగ్గజాల పేర్లు ఉన్నాయి. ఈ ఏడాది ఐపీఎల్‌లో భారత్‌లోని చాలా మంది ప్రముఖ ఆట‌గాళ్లు పాల్గొనడం లేదు. వీరిలో శార్దూల్ ఠాకూర్, సర్ఫరాజ్ ఖాన్ పేర్లు ఉన్నాయి.

ఈ సీజన్‌లో వారి బేస్ ధ‌ర‌కు కూడా అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా చూద్దాం.

డేవిడ్ వార్నర్ - 2 కోట్లు

అన్మోల్‌ప్రీత్ సింగ్- 30 లక్షలు

యష్ ధుల్ - 30 లక్షలు

కేన్ విలియమ్సన్- 2 కోట్లు

మయాంక్ అగర్వాల్ - 1 కోటి

పృథ్వీ షా- 75 లక్షలు

మాధవ్ కౌశిక్ - 30 లక్షలు

పుష్యరాజ్ మ‌న్‌- 30 లక్షలు

ఫిన్ అలెన్ - 2 కోట్లు

డెవాల్డ్ బ్రీవిస్ - 75 లక్షలు

బెన్ డకెట్ - 2 కోట్లు

బ్రాండన్ కింగ్ - 75 లక్షలు

పాతుమ్ నిస్సాంక - 75 లక్షలు

స్టీవ్ స్మిత్ - 2 కోట్లు

సచిన్ దాస్ - 30 లక్షలు

సల్మాన్ నిజార్ - 30 లక్షలు

లూస్ డు ప్లాయ్ - 50 లక్షలు

శివాలిక్ శర్మ- 30 లక్షలు

వకార్ సలాంఖిల్ - 75 లక్షలు

కార్తీక్ త్యాగి- 40 లక్షలు

పీయూష్ చావ్లా - 50 లక్షలు

ముజీబ్ ఉర్ రెహ్మాన్ - 2 కోట్లు

విజయకాంత్ వ్యాస్కాంత్- 75 లక్షలు

అకీల్ హోసేన్ - 1.50 కోట్లు

ఆదిల్ రషీద్ - 2 కోట్లు

కేశవ్ మహారాజ్- 75 లక్షలు

సాకిబ్ హుస్సేన్- 30 లక్షలు

విడవత కవరప్ప - 30 లక్షలు

రాజన్ కుమార్ - 30 లక్షలు

ప్రశాంత్ సోలంకి- 30 లక్షలు

ఝత్వేద్ సుబ్రమణియన్ - 30 లక్షలు

ముస్తాఫిజుర్ రెహమాన్- 2 కోట్లు

నవీన్-ఉల్-హక్ - 2 కోట్లు

ఉమేష్ యాదవ్ - 2 కోట్లు

రిషాద్ హుస్సేన్- 75 లక్షలు

రాఘవ్ గోయల్ - 30 లక్షలు

బైలపూడి యశ్వంత్ - 30 లక్షలు

రిచర్డ్ గ్లీసన్- 75 లక్షలు

అల్జారీ జోసెఫ్- 2 కోట్లు

ల్యూక్ వుడ్- 75 లక్షలు

అర్పిత్ గులేరియా- 30 లక్షలు

జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ - 1.50 కోట్లు

శివమ్ మావి- 75 లక్షలు

నవదీప్ సైనీ- 75 లక్షలు

దివేష్ శర్మ- 30 లక్షలు

నమన్ తివారీ- 30 లక్షలు

ఒట్నియల్ బార్ట్‌మన్ - 75 లక్షలు

దిల్షాన్ మధుశంక - 75 లక్షలు

ఆడమ్ మిల్నే- 2 కోట్లు

విలియం ఓ రూర్కే - 1.50 కోట్లు

చేతన్ సకారియా- 75 లక్షలు

సందీప్ వారియర్- 75 లక్షలు

లాన్స్ మోరిస్- 1.25 కోట్లు

ఆలీ స్టోన్- 75 లక్షలు

అన్షుమాన్ హుడా - 30 లక్షలు

ఆశీర్వాద్ ముజారబానీ - 75 లక్షలు

విజయ్ కుమార్ - 30 లక్షలు

కైల్ జేమిసన్ - 1.50 కోట్లు

క్రిస్ జోర్డాన్ - 2 కోట్లు

అవినాష్ సింగ్ - 30 లక్షలు

ప్రిన్స్ చౌదరి- 30 లక్షలు

ఉత్కర్ష్ సింగ్- 30 లక్షలు

శార్దూల్ ఠాకూర్ - 2 కోట్లు

డారిల్ మిచెల్ - 2 కోట్లు

మయాంక్ దాగర్ - 30 లక్షలు

రిషి ధావన్ - 30 లక్షలు

శివమ్ సింగ్ - 30 లక్షలు

గస్ అట్కిన్సన్ - 2 కోట్లు

సికందర్ రజా- 1.25 కోట్లు

సర్ఫరాజ్ ఖాన్- 75 లక్షలు

కైల్ మేయర్స్ - 1.50 కోట్లు

మాథ్యూ షార్ట్ - 75 లక్షలు

ఇమంజోత్ చాహల్ - 30 లక్షలు

మైకేల్ బ్రేస్‌వెల్ - 1.50 కోట్లు

అబ్దుల్ బాసిత్ - 30 లక్షలు

రాజ్ లింబానీ - 30 లక్షలు

శివ సింగ్ - 30 లక్షలు

డ్వేన్ ప్రిటోరియస్ - 75 లక్షలు

బ్రాండన్ మెక్‌ముల్లెన్ - 30 లక్షలు

అతిత్ షెత్- 30 లక్షలు

రోస్టన్ చేజ్- 75 లక్షలు

నాథన్ స్మిత్ - 1 కోటి

రిప్పల్ పటేల్- 30 లక్షలు

సంజయ్ యాదవ్- 30 లక్షలు

ఉమంగ్ కుమార్ - 30 లక్షలు

దిగ్విజయ్ దేశ్‌ముఖ్ - 30 లక్షలు

యష్ దాబాస్- 30 లక్షలు

తనుష్ కోటియన్ - 30 లక్షలు

క్రివిట్సో కేన్స్ - 30 లక్షలు

జానీ బెయిర్‌స్టో - 2 కోట్లు

ఉపేంద్ర యాదవ్ - 30 లక్షలు

షాయ్ హోప్- 1.25 కోట్లు

KS భరత్ - 75 లక్షలు

అలెక్స్ కారీ - 1 కోటి

అవ్నీష్ ఆరవెల్లి - 30 లక్షలు

హార్విక్ దేశాయ్ - 30 లక్షలు

జోష్ ఫిలిప్ - 75 లక్షలు

LR. చేతన్ - 30 లక్షలు

తేజస్వి దహియా - 30 లక్షలు

Next Story