స్పోర్ట్స్ - Page 102
ముంబై ఇండియన్స్‌ని వీడనున్న రోహిత్! ఆ జట్టులోకే వెళ్తాడా..?
ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ఐదు ట్రోఫీలను అందించాడు.
By Srikanth Gundamalla Published on 10 April 2024 3:05 PM IST
IPL-2024: 'ఆ స్ట్రాటజీతోనే రాణించా'.. సన్‌రైజర్స్ ప్లేయర్ నితీశ్‌రెడ్డి
ఐపీఎల్-2024 సీజన్ సందడిగా కొనసాగుతోంది. చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్న మ్యాచ్‌లు అభిమానులకు కిక్ ఇస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 10 April 2024 10:53 AM IST
టాస్ గెలిచిన పంజాబ్.. సన్ రైజర్స్ బ్యాటింగ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. నేడు మరో సమరానికి సిద్ధమైంది. ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది.
By Medi Samrat Published on 9 April 2024 7:27 PM IST
ధోనీ అంటే ఫ్యాన్స్‌కు ఎంత పిచ్చో ఆండ్రీ రస్సెల్‌కు అర్ధమైంది..!
ఐపీఎల్ 2024లో ఎంఎస్ ధోనీ ఆడుతున్న విషయం తెలిసిందే. రిటైరవుతాడనుకున్న ధోనీ ఈ సీజన్‌లో మైదానంలోకి అడుగుపెడుతుంటే అభిమానులకు పండగలా అనిపిస్తోంది
By Medi Samrat Published on 9 April 2024 6:00 PM IST
IPL-2024: చెపాక్‌లో ఫ్యాన్స్‌ను ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
జడేజా అభిమానులను ఆటపట్టించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 9 April 2024 11:49 AM IST
హైదరాబాద్ లో బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
సైబరాబాద్ SOT పోలీసులు క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాజేంద్రనగర్, యస్.ఓ.టి, ఆర్.సి పురం...
By Medi Samrat Published on 8 April 2024 9:15 PM IST
ఢిల్లీతో మ్యాచ్‌లో ఒక్క ఓవర్ వేయని పాండ్యా.. ఇదేనట కారణం..!
తొలి రెండు మ్యాచుల్లో ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడని హార్దిక్ పాండ్యాపై విమర్శలు వచ్చాయి.
By Srikanth Gundamalla Published on 8 April 2024 11:34 AM IST
IPL-2024: బోణి కొట్టిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్2024 సందడిగా కొనసాగుతోంది. క్రికెట్ అభిమానులు, ప్రేక్షకులు క్రికెట్ మ్యాచ్‌లను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 7 April 2024 8:45 PM IST
IPL-2024: రికార్డును క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును క్రియేట్ చేశాడు.
By Srikanth Gundamalla Published on 7 April 2024 3:38 PM IST
చెన్నై సూపర్‌కింగ్స్‌పై సన్‌రైజర్స్ ఘన విజయం
చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది.
By Srikanth Gundamalla Published on 6 April 2024 6:39 AM IST
SRH vs CSK: ఉప్పల్ స్టేడియంకు కరెంట్ కష్టాలు
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంకు విద్యుత్ శాఖ సరఫరాను నిలిపివేసిన కొన్ని గంటల తర్వాత విద్యుత్ పునరుద్ధరించబడింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 April 2024 6:46 AM IST
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్
ఐపీఎల్ లో నేడు మరో ఆసక్తికర పోరు మొదలైంది. గుజరాత్ టైటాన్స్ జట్టుతో పంజాబ్ కింగ్స్ పోటీ పడనుంది.
By Medi Samrat Published on 4 April 2024 7:17 PM IST