రాజకీయం - Page 16
అందుకే చంద్రబాబు మరోసారి బీజేపీతో కలిశారు: అమిత్‌షా
సీట్ల సర్దుబాబు కూడా ఇప్పటికే ముగిసిందని అమిత్‌షా పేర్కొన్నారు.
By Srikanth Gundamalla Published on 16 March 2024 7:54 AM IST
హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీని ఓడిస్తాం: కిషన్‌రెడ్డి
లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ సత్తా చూపెట్టబోతుందని కిషన్‌రెడ్డి అన్నారు.
By Srikanth Gundamalla Published on 15 March 2024 5:46 PM IST
ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్: హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 15 March 2024 1:43 PM IST
మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన సీఎం రేవంత్‌రెడ్డి
బీజేపీ సీనియర్ నేత జితేందర్‌రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గురువారం కలిశారు.
By Srikanth Gundamalla Published on 14 March 2024 3:15 PM IST
ప్రజాభిప్రాయాలకు అనుగుణంగానే అభ్యర్థుల రెండో జాబితా: చంద్రబాబు
టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఇప్పటికే ప్రజల ముందుకు తీసుకొచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు.
By Srikanth Gundamalla Published on 14 March 2024 2:45 PM IST
రాముడి వారసుడు నరేంద్ర మోదీనే: బండి సంజయ్
పార్లమెంట్ ఎన్నికల్లో తాము రాముడి పేరుతో ఓట్లు అడుగుతామని బండి సంజయ్ చెప్పారు.
By Srikanth Gundamalla Published on 12 March 2024 5:45 PM IST
తెలంగాణలో 12కి పైగా లోక్‌సభ స్థానాలను గెలవాలి: అమిత్‌షా
మూడోసారి నరేంద్ర మోదీ సర్కార్ రాబోతుందని అమిత్‌షా దీమా వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 12 March 2024 4:00 PM IST
త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్లు ఎంపీ మాగుంట ప్రకటన
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 11 March 2024 1:00 PM IST
జగన్ 'సిద్ధం' సభకు జనాలే వెళ్లలేదు.. అంతా గ్రాఫిక్స్: లోకేశ్
తాజాగా మేదరమెట్ల వైసీపీ 'సిద్ధం' సభపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 11 March 2024 10:24 AM IST
APPolls: వైసీపీ విజయానికి కీలకంగా.. జగన్ బహిరంగ సభలు
వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీల కంటే చాలా ముందంజలో ఉండి, ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
By అంజి Published on 10 March 2024 1:38 PM IST
రెండు రోజుల్లో సీట్ల పంపకాలపై క్లారిటీ: పురందేశ్వరి
ఏపీలో ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 10 March 2024 12:24 PM IST
AP: కూటమి అభ్యర్థుల రెండో జాబితా ఆ తర్వాతే?
తెలుగుదేశం పార్టీ (టిడిపి), జనసేన,భారతీయ జనతా పార్టీ (బిజెపి) కలిసి ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.
By అంజి Published on 10 March 2024 11:44 AM IST