జాతీయం - Page 60
ఉగ్రవాదులు మతం అడిగి చంపారు.. కానీ మన సైనికులు మాత్రం..
పహల్గామ్ దాడిని ప్రస్తావిస్తూ.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉగ్రవాదులకు తగిన సమాధానం ఇచ్చారు.
By Medi Samrat Published on 25 Aug 2025 3:22 PM IST
ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అమిత్ షా వ్యాఖ్యలను ఖండించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు
సల్వా జుడుం తీర్పు విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మాజీ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఖండించారు
By Knakam Karthik Published on 25 Aug 2025 2:24 PM IST
వచ్చే నెలలో RSS కీలక సమావేశం..బీజేపీ చీఫ్ ఎంపికపై చర్చ
జోధ్‌పూర్‌లో సెప్టెంబర్ 5 నుండి 7 వరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సమన్వయ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 25 Aug 2025 10:36 AM IST
భారత్‌పై కావాలనే టారిఫ్స్ పెంచారు: జేడీ వాన్స్
రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ కావాలనే భారత్‌పై టారిఫ్స్ విధించారని యూఎస్ వైఎస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తెలిపారు.
By అంజి Published on 25 Aug 2025 9:40 AM IST
అమెరికాకు పార్శిళ్లు పంపేవారికి బ్యాడ్‌న్యూస్ చెప్పిన ఇండియా పోస్ట్
ఆగస్టు 25 నుండి అమెరికాకు అన్ని పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇండియా పోస్ట్ ప్రకటించింది
By Knakam Karthik Published on 24 Aug 2025 8:39 PM IST
కుక్కను బైక్‌కు కట్టి వీధుల్లో ఈడ్చుకెళ్లిన వ్యక్తి..ఆ తర్వాత ఏం జరిగిందంటే?
అహ్మదాబాద్‌లో ఒక వ్యక్తి కుక్కను హింసించి, ఆపై తన బైక్‌కు కట్టి వీధుల్లో ఈడ్చుకెళ్లాడు.
By Knakam Karthik Published on 24 Aug 2025 4:54 PM IST
గగన్‌యాన్ మిషన్ కోసం ఇస్రో కీలక పరీక్ష విజయవంతం
భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక తొలి మానవ అంతరిక్ష ప్రయాణ మిషన్‌లో కీలక మైలురాయి పడింది.
By Knakam Karthik Published on 24 Aug 2025 2:55 PM IST
చంద్రబాబుకు ఏం చేయాలో తెలుసు: సుదర్శన్ రెడ్డి
దేశంలోని అత్యున్నత నాయకులలో ఏపీ సీఎం చంద్రబాబు ఒకరని ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 24 Aug 2025 8:57 AM IST
ఆన్లైన్ జూదంలో కింగ్ పిన్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 23 Aug 2025 4:53 PM IST
దారుణంగా దాడి చేసిన వీధి కుక్కలు.. విద్యార్థిని ముఖంపై 17 కుట్లు
కళాశాల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా 21 ఏళ్ల బాలికపై వీధికుక్కలు దారుణంగా దాడి చేశాయి. ఈ దాడిలో ఆమె ముఖంపై లోతైన గాయాలు అయ్యాయి
By అంజి Published on 23 Aug 2025 9:41 AM IST
కిటికీ గ్రిల్లో ఇరుక్కున్న తల.. రాత్రంతా స్కూల్లోనే.. 2వ తరగతి బాలికకు ఎదురైన భయానక ఘటన
ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న బాలిక గురువారం రాత్రి పాఠశాల భవనం లోపలే ఉండిపోయింది.
By అంజి Published on 23 Aug 2025 8:43 AM IST
భారత్‌లో టిక్‌టాక్ అన్‌బ్లాక్ కాలేదు.. అవి పుకార్లే..!
చైనీస్ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం అన్‌బ్లాక్ చేయలేదు.
By Medi Samrat Published on 23 Aug 2025 8:06 AM IST














