జాతీయం - Page 53
60 ఏళ్ల వయసులో బీజేపీ సీనియర్ నేత వివాహం.. వధువు ఎవరంటే..?
పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పెళ్లి చేసుకోబోతున్నారు.
By Medi Samrat Published on 18 April 2025 3:45 PM IST
రోజంతా పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ.. అయినా అల్లుడితోనే జీవిస్తానని మొండిగా ఉంది..!
తనకు కాబోయే అల్లుడితో కలిసి జీవించాలనే ఆ మహిళ మొండి పట్టుదల ఆమె హృదయాన్ని రాయిగా మార్చింది.
By Medi Samrat Published on 18 April 2025 9:53 AM IST
అప్పుడు జుట్టు రాలింది.. ఇప్పుడు గోళ్లు ఊడుతున్నాయి.. ఆందోళనలో ఆ గ్రామాల ప్రజలు..!
ఇవే ప్రాంతాల్లో ప్రజలు గోళ్ల సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అధికారులకు తెలియజేశారు.
By Knakam Karthik Published on 18 April 2025 8:59 AM IST
అనుమానంతో 14 ఏళ్ల కూతురిని చంపిన తల్లి.. ఆపై ఇంటి వెనుకనే పూడ్చిపెట్టింది
14 సంవత్సరాల వయస్సున్న కూతురు వ్యక్తిత్వంపై అనుమానంతో ఓ తల్లి దారుణంగా హత్య చేసింది.
By Knakam Karthik Published on 18 April 2025 8:23 AM IST
ఇది కేవలం రాజకీయ పోరాటం కాదు, సైద్ధాంతిక యుద్ధం: రాహుల్‌గాంధీ
గుజరాత్‌లోని ఆరవిల్లి జిల్లా మొడాసా పట్టణంలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు.
By Knakam Karthik Published on 17 April 2025 11:37 AM IST
బీజేపీతో ఎన్నికల పొత్తు మాత్రమే.. సంకీర్ణ ప్రభుత్వం ఉండదు - షాకిచ్చిన పళనిస్వామి
తమిళనాడులో ఏఐఏడీఎంకే, బీజేపీ పొత్తు కుదిరిన తర్వాత కూడా అంతా సఖ్యంగా లేదు.
By Medi Samrat Published on 17 April 2025 8:24 AM IST
ఇకపై టోల్‌గేట్లు ఉండవు.. కీలక ప్రకటన చేసిన నితిన్ గడ్కరీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 16 April 2025 4:56 PM IST
తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సంజీవ్ ఖన్నా తన వారసుడిగా జస్టిస్ BR గవాయ్‌ను అధికారికంగా సిఫార్సు చేశారు.
By Medi Samrat Published on 16 April 2025 3:08 PM IST
బెంగాల్‌లో హింస ప్లాన్ ప్రకారం చేశారు.. అమిత్ షా పై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 16 April 2025 2:49 PM IST
ఐక్యరాజ్యసమితికి చేరిన ఔరంగజేబు సమాధి వ్యవహారం
ఔరంగజేబు సమాధి వ్యవహారం ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి చేరింది.
By Medi Samrat Published on 16 April 2025 2:16 PM IST
మేడమ్ ఇప్పుడు ఏసీ తీసేస్తారు..ప్రిన్సిపాల్ చర్యపై విద్యార్థి నేతల నిరసన
క్లాస్ రూమ్స్ గోడలకు ఓ ప్రిన్సిపాల్ ఆవుపేడను పూసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే
By Knakam Karthik Published on 16 April 2025 12:42 PM IST
రైలులో ఏటీఎం సేవలు.. దేశంలో ఇదే ఫస్ట్ టైమ్
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. రైళ్లలో ఏటీఎం సేవలు రాబోతున్నాయి. దీంతో ప్రయాణంలో నగదు అవసరమయ్యే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పనున్నాయి.
By అంజి Published on 16 April 2025 11:50 AM IST